Moto Razr 60 Phone : మోటోరోలా ఫోల్డబుల్ ఫోన్ ..అఫర్డ్ బుల్ ప్రైజ్ లో !

ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ.2500 తగ్గింపు పొందవచ్చు. నో- కాస్ట్ ఈ ఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ప్రతి నెల ఈజీగా ఈఎంఐ చెల్లించవచ్చు.


Published Jun 04, 2025 01:04:00 PM
postImages/2025-06-04/1749022555_motorazr60launchedinindiaprice.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : కొత్త ఫోన్ కొనాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ మోటోరోలా ఫోల్డబుల్ ఫోన్ ..అది కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ వస్తుంది.మోటోరోలా రెజర్ 60 ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో సరసమైన ధరకే లభిస్తోంది.ప్రజెంట్ ధర రూ.54,999 ఉండగా, ఇన్‌స్టంట్ డిస్కౌంట్ రూ. 5వేలు తగ్గింపు పొందవచ్చు. తద్వారా ఫోన్ రూ. 49,999కి తగ్గుతుంది. దాదాపు 9శాతం తగ్గింపు పొందవచ్చు .


అయితే ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ.2500 తగ్గింపు పొందవచ్చు. నో- కాస్ట్ ఈ ఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ప్రతి నెల ఈజీగా ఈఎంఐ చెల్లించవచ్చు. ఎక్స్ ట్రా ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన పనిలేదు. మీ పాత ఫోన్ ఎక్సేంజ్ చేయడం ద్వారా రూ. 42,900 కే మీరు కొనుక్కోవచ్చు. మోటోరోలా రెజర్ 60 ఫోల్డబుల్ ఫోన్. ఫోల్డబుల్ పరంగా కొంచెం భిన్నంగా ఉంటుంది. ఒకసారి ఓపెన్ చేశాక 6.9-అంగుళాల pOLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది.


144Hz రిఫ్రెష్ రేట్‌తో సపోర్టు ఇస్తుంది. 8E ర్యామ్, 256E స్టోరేజీతో మీడియాటెక్ డైమన్షిటీ 7020తో పాటు గేమ్‌లు, మీడియా లేదా మల్టీ టాస్కింగ్‌ కోసం వినియోగించుకోవచ్చు. యాప్‌లు, స్నాప్‌లు వీడియోలకు బెస్ట్ అని చెప్పొచ్చు. మోటోరోలా రెజర్ 60లో 64MP బ్యాక్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ రెండూ మంచి లైటింగ్ కండిషన్లలో అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. బ్యాటరీ 4200mAhతో ఛార్జింగ్ ఒక రోజు కన్నా ఎక్కువగా ఉంటుందిస్పీడ్ ఛార్జింగ్‌ కోసం 33W ఛార్జింగ్‌తో వస్తుంది. మోటరోలా రేజర్ 60 ఫోన్ అధ్భుతంగా పర్ఫామెన్స్ , బ్యాటరీలైఫ్ , చాలా బాగుంది. ఫ్రీమియం కోసం ఏపిల్ కే కాదు ఇలా మోటోరోలా కూడా ఓ సారి ట్రై చెయ్యొచ్చు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu offers mobile-phone flipkart

Related Articles