Trainee IAS: వార్నీ ...ట్రైనీ IAS వన్నీ ఫేక్ సర్టిఫికేట్లా..ఎలా మ్యానేజ్ చేసారబ్బా !

పూణేలోని  ట్రైనీ ఐఏఎస్ గురించి దేశ వ్యాప్తంగా పెద్ద డిస్కర్షన్ నడుస్తుంది. హోదా కు మించిన కోరికలు కోరడమే కాకుండా..ఇప్పుడు ఏఎస్ సీట్లో కుర్చొని అధికార దర్పం చూపిస్తున్న ఈమెపై బదిలీ వేటు కూడా  పడింది. అసిస్టెంట్ కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకోకముందే అందరిపైనా హుకుం చేసింది. అంతే కాదు. పుణే జిల్లా కలెక్టర్‌నే ఇబ్బంది పెట్టింది. ఈమెతో పాటు తన తండ్రి కూడా ఓ ఐఏఎస్ ఆఫీసర్..దీంతో ఇద్దరు చేరి ...పూణే కలక్టర్ ను ఇరిటేట్ చేస్తే ఒళ్లు మండి కంప్లెయింట్ చేశారు. 


Published Jul 13, 2024 11:52:00 AM
postImages/2024-07-13/1720851791_WEBSITEASHISH25.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పూణేలోని  ట్రైనీ ఐఏఎస్ గురించి దేశ వ్యాప్తంగా పెద్ద డిస్కర్షన్ నడుస్తుంది. హోదా కు మించిన కోరికలు కోరడమే కాకుండా..ఇప్పుడు ఏఎస్ సీట్లో కుర్చొని అధికార దర్పం చూపిస్తున్న ఈమెపై బదిలీ వేటు కూడా  పడింది. అసిస్టెంట్ కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకోకముందే అందరిపైనా హుకుం చేసింది. అంతే కాదు. పుణే జిల్లా కలెక్టర్‌నే ఇబ్బంది పెట్టింది. ఈమెతో పాటు తన తండ్రి కూడా ఓ ఐఏఎస్ ఆఫీసర్..దీంతో ఇద్దరు చేరి ...పూణే కలక్టర్ ను ఇరిటేట్ చేస్తే ఒళ్లు మండి కంప్లెయింట్ చేశారు. 


అసిస్టెంట్ కలెక్టర్ కాకముందే ప్రత్యేకంగా కార్‌, ఇల్లు కావాలని డిమాండ్ చేసింది. అది వర్కౌట్ కాకపోవడం వల్ల ప్రైవేట్ ఆడీ కార్‌కి సైరన్ తగిలించింది. తర్వాత తన కారుకు గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర స్టిక్కర్ వేసి ..VIP నంబర్ ప్లేట్‌ పెట్టించింది. అడిషనల్ కలెక్టర్‌ లేని సమయాన్ని చూసి ఆయన ఛాంబర్‌నే ఆక్రమించింది. ఇక అక్కడ మితిమీరి ప్రవర్తించడంతో అడిషినర్ కలక్టర్ , కలక్టర్ ఇద్దరు కంప్లయింట్ చేశారు. 


అప్పుడే అసలు విషయాలు బయటపడ్డాయి. ఆమెకి కళ్లు సరిగ్గా కనిపించవని, మానసిక స్థితి కూడా సరిగ్గా లేదని UPSCకి సబ్మిట్ చేసిన అఫిడవిట్‌లో ఉంది. అంతేకాదు ...సర్టిఫికేట్స్ కూడా ఫేక్ అని...ఈ మెడికల్ సర్టిఫికేట్స్ కూడా ప్రభుత్వ హాస్పిటిల్ లో కాకుండా..తనకు నచ్చినదగ్గర ...మాత్రమే చేయించుకుంది. అది కూడా మూడు సార్లు నోటీసులు ఇచ్చిన తర్వాత...ఎందుకు ఇంత ధీమా అంటారా తన తండ్రి ఓ ఐఏఎస్ ఆఫీసర్....పేరు పలుకుబడి రెండు ఉన్నాయి. కాబట్టి మేడం ఇంత ధీమా. 


దాదాపు 6 సార్లు  ఆమె అప్లికేషన్ ను వెనక్కిపంపారు. ఎగ్జామ్‌ రాయడానికే కుదరదని తేల్చినప్పుడు ఆమె ఈ పోస్ట్‌కి ఎలా రిక్రూట్ అయిందనేదే అంతు తేలని విషయం. ఢిల్లీలోని AIIMSలో ఈ టెస్ట్‌లు జరిగాయి. కొవిడ్ పాజిటివ్ వచ్చినా ఎలాగోలా మేనేజ్ చేసేసింది. ఇంత రచ్చ జరిగినా తనకు రిక్రూట్ మెంట్ వచ్చిందో ఎలా అనేది తెలీదు. ఇప్పటికి తనకు కొన్ని మెడికల్ టెస్టులు జరగలేదు. ఇప్పుడు ఈ టాపిక్ హాట్ టాపిక్ గా మారింది. డిసెబిలిటీ అంటే ఫిజికల్ డిసెబిలిటీ అయితే ఓకే ...మెంటల్ డిసెబిలిటీ కి ఐఏఎస్ అంటే సూపర్ గవర్నమెంట్ అంటున్నారు నెటిజన్లు. ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకోవల్సిన పోస్టులో ఓ మెంటల్ డిసెబిలిటీ ఉన్న అమ్మాయిని పెట్టడం ఏంటని ఫైర్ అవుతున్నారు నెటిజన్లు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu pune maharastra trainee-ias-

Related Articles