Human trafficking: స్పా పేరుతో తప్పుడు పనులు.. అడ్డంగా బుక్కయ్యారుగా..!

దీనిపై పక్కా సమాచారం ఉండడంతో స్పా సెంటర్‌కు వెళ్లిన పోలీసులకు నిర్వాహకులు అడ్డంగా పట్టుబడ్డారు. ఇందులో భాగంగానే నలుగురు యువతులు, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.


Published Aug 18, 2024 01:37:07 PM
postImages/2024-08-18/1723968427_Humantrafficking.jpg

న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్ చందానగర్‌లో స్పా సెంటర్‌పై హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడి చేశారు. అయితే, స్పా పేరుతో నిర్వాహకులు తప్పుడు పనులు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 

దీనిపై పక్కా సమాచారం ఉండడంతో స్పా సెంటర్‌కు వెళ్లిన పోలీసులకు నిర్వాహకులు అడ్డంగా పట్టుబడ్డారు. ఇందులో భాగంగానే నలుగురు యువతులు, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

పట్టుబడ్డ వారి నుంచి నగదు,సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ కేసును కేసును చందానగర్ పోలీసులకు అప్పగించామని తెలిపారు. దీనిపై తదుపరి విచారణను కొనసాగించేందుకు కేసు నమోదు చేసుకున్నామని వెల్లడించారు. 

newsline-whatsapp-channel
Tags : india-people hyderabad police raidsinspa chandanagar

Related Articles