citadel: సమంత సిటాడెల్ టీజర్ రిలీజ్..రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

వరుణ్ ధావన్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్. ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని రిలీజ్ రెడీ గా ఉంది. అయితే ఈ రోజు సెటాడెల్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది టీం.


Published Aug 01, 2024 05:12:56 AM
postImages/2024-08-01/1722505519_maxresdefault.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సమంత లీడ్ రోల్ చేస్తున్న వెబ్ సీరిస్ " సిటాడెల్ "  హనీ బన్నీ , ఫ్యామిలీ మేన్ సీరిస్ మెప్పించిన రాజ్ అండ్ డీకే ఈ సీరిస్ ను తెరకెక్కింస్తున్నారు.  ఈ సీరీస్ అన్నీ బాలీవుడ్ , టాలీవుడ్ అన్ని స్టేట్స్ లో  ఫుల్ హిట్టయ్యింది.అయితే ఈ సెటాడల్ సీరీస్ కు ఇది కంప్లీట్ ఇండియన్ వెర్షన్ . వరుణ్ ధావన్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్. ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని రిలీజ్ రెడీ గా ఉంది. అయితే ఈ రోజు సెటాడెల్ టీజర్  రిలీజ్ చేసింది టీం.

అంతేకాదు నవంబర్ 7 న అమేజాన్ ప్రైమ్ లో సీరిస్ ను రిలీజ్ చేస్తున్నట్లు అఫిషియల్ అనౌన్స్ మెంట్ చేశారు టీం. కేకే మీనన్ , సిమ్రన్, సోహమ్ మజుందార్ ఇంకా పెద్ద పెద్ద క్రూ ఈ సీరిస్ లో సమంత , వరుణ్ తో కలిసి నటిస్తున్నారు.అంతేకాదు ఈ టీజర్ లో సమంత చాలా ఛీరింగ్ గా కనిపించింది. బ్యూటిఫుల్ గా కూడా ఉంది. దీంతో వరుణ్ ధావన్ ఇంకా సమంత తో ఓ మంచి యాక్షన్ సీన్ ను టీజర్ లో చూపించారు. ఫన్ , బ్యూటీ , యాక్షన్ మూడు కలిపి సిటాడెల్ లో సమంత యాక్టింగ్ కు బాగా స్కోప్ ఉండే క్యారక్టర్లో కనిపించనుంది . 


సమంత ఖాతాలో మరో సీరిస్ కూడా ఉంది. రక్త్ బ్రహ్మాండ్ అనే హారర్ వెబ్ సీరిస్ నెక్స్ట్ తన నటిచేందుకు లిస్ట్ లో పెట్టుకుంది. ఈ వారంలో ఈ సీరిస్ మొదలుపెట్టడానికి ముహూర్తం కూడా మొదలయ్యిందట. అంతేకాదు సమంత సిటాడెల్ పై చాలా మంచి హోప్స్ పెట్టుకుంది. ఇది కాని హిట్టుకొడితే బాలీవుడ్ లో కాస్త నేమ్ ఫేమ్ వస్తాయని కూడా ఆలోచన లో ఉంది నవంబర్ లో సమంత బాలీవుడ్ అంచనాలను పెంచుతుందో లేదో చూడాలి.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu webseries samantha amazon-prime

Related Articles