Konda Surekha: కొండా సురేఖ ఇంట్లో డ్రగ్స్ వాడతారా.?

మంత్రి కొండా సురేఖకు సంబంధించి ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె కుటుంబ సభ్యులు డ్రగ్స్ వాడతారంటూ అందులో రాసుకొచ్చారు. సురేఖ తన ఇంట్లో పని చేసే 22 ఏళ్ల మహిళకు డ్రగ్స్ ఇచ్చి, బలత్కారం చేశారని 


Published Oct 03, 2024 11:25:51 AM
postImages/2024-10-03/1727934951_kondasurekha.jpg

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్

22 ఏళ్ల యువతికి డ్రగ్స్ ఇచ్చారని ఆరోపణలు

లైంగిక దాడి చేసి, హత్య చేశారంటూ ప్రచారం

డ్రగ్స్ ముఠాతో సురేఖ కూతురు సంబంధాలు..!

హాట్ టాపిక్ గా మారిన సోషల్ మీడియా పోస్ట్

న్యూస్ లైన్ డెస్క్: మంత్రి కొండా సురేఖకు సంబంధించి ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె కుటుంబ సభ్యులు డ్రగ్స్ వాడతారంటూ అందులో రాసుకొచ్చారు. సురేఖ తన ఇంట్లో పని చేసే 22 ఏళ్ల మహిళకు డ్రగ్స్ ఇచ్చి, బలత్కారం చేశారని తెలుస్తోంది. ఆ విషయం బయట పెడతామని చెప్పినందుకు ఆ యువతిని, ఆమె భర్తను నిర్దాక్షిణ్యంగా పెట్రోల్ పోసి తగలబెట్టారని ప్రచారం జరుగుతోంది.

అంతేకాదు.. గత 4 నెలలుగా సిటీలో దొరుకుతున్న డ్రగ్స్ ముఠాలకు కొండా సురేఖ కూతురుకు సంబంధం ఉందన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అందులో రాసుకొచ్చారు. "నీది చాలా గొప్ప జీవిత చరిత్ర అని సినిమా తీయించుకున్నది ఎవరు..? నీ కుటుంబం చేసిన అరాచకాలు, అక్రమాలు తెలియని వాళ్లు లేరు." అంటూ అందులో ప్రస్తావించారు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. నిజంగానే ఆమె కుటుంబసభ్యులు డ్రగ్స్ తీసుకుంటున్నారా.? అన్న చర్చ జరుగుతోంది.

newsline-whatsapp-channel
Tags : india-people news-line ktr drugs drugs-case konda-surekha

Related Articles