A PHP Error was encountered

Severity: Warning

Message: fopen(/var/cpanel/php/sessions/ea-php82/PHPSESSID3c8a4a0e84f6bca67de09eb126c85c9e): Failed to open stream: No space left on device

Filename: drivers/Session_files_driver.php

Line Number: 159

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: session_start(): Failed to read session data: user (path: /var/cpanel/php/sessions/ea-php82)

Filename: Session/Session.php

Line Number: 141

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)

Filename: common/article_header.php

Line Number: 4

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 4
Function: header

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

Line Number: 5

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 5
Function: header

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

salman khan: హాలివుడ్ లో అడుగుపెట్టబోతున్న బాలీవుడ్ బాద్ షా ! | salman khan hollywood entry - Newsline Telugu

salman khan: హాలివుడ్ లో అడుగుపెట్టబోతున్న బాలీవుడ్ బాద్ షా !

సల్మాన్ ఖాన్ తన మొదటి హాలీవుడ్ ప్రాజెక్ట్‌కి సంతకం చేశారనే వార్త సల్మాన్ ఫ్యాన్స్ కు మరింత జోష్ ను తెస్తుంది,.  ఇది సౌదీ అరేబియాలో మేకింగ్ చేస్తున్న  థ్రిల్లర్. ఈ చిత్రంలో సంజయ్ దత్ కూడా నటిస్తున్నారు.

Published Feb 21, 2025 09:06:00 PM
postImages/2025-02-21/1740152323_salmankhan.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: సల్మాన్ ఖాన్ తన మొదటి హాలివుడ్ ప్రాజెక్ట్ కి సంతకం చేశారు. ఇది సౌదీ అరేబియాలో షూట్ చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ . ఈ హాలివుడ్ మూవీ లో బాలీవుడ్ సూపర్ స్టార్ సంజయ్ దత్ తో కలిసి నటించబోతున్నారు సల్మాన్. అయితే ఈ సినిమా సెవెన్ డాగ్స్ అనే అర్జెంటీనా సినిమా . అయితే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దుబాయ్ లో జరుగుతుంది.

సల్మాన్ ఖాన్ తన మొదటి హాలీవుడ్ ప్రాజెక్ట్‌కి సంతకం చేశారనే వార్త సల్మాన్ ఫ్యాన్స్ కు మరింత జోష్ ను తెస్తుంది,.  ఇది సౌదీ అరేబియాలో మేకింగ్ చేస్తున్న  థ్రిల్లర్. ఈ చిత్రంలో సంజయ్ దత్ కూడా నటిస్తున్నారు. మిడ్-డే ప్రకారం, సల్మాన్, సంజయ్ ఈ హాలీవుడ్ థ్రిల్లర్‌లో గెస్ట్ రోల్ లో కనిపించి, యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తారు. షూటింగ్ ప్రారంభించడానికి సల్మాన్ బృందంతో కలిసి రియాద్‌కు బయలుదేరి వెళ్లారు.అంతేకాదు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికిందర్ సినిమా పై దృష్టి పెట్టారు. ఈ సినిమా ఏప్రిల్ లో ఈద్ కు రిలీజ్ అవుతుంది. ఆయన దబాంగ్ 4, బాబర్ షేర్ , కిక్ 2 సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తున్నారు. సంజయ్ దత్ రాబోయే ప్రాజెక్ట్ లో హౌస్ ఫుల్ 5 , సన్ ఆఫ్ సర్దార్ 2, బాఘ్ 4 తో పాటు కొన్ని సౌత్ సినిమాల్లో నటిస్తున్నారు.
 
newsline-whatsapp-channel
Tags : salman-khan newslinetelugu bollywood- hollywood

Related Articles