ఆడియన్స్ కు కంటెస్టెంట్స్ పై క్లారిటీ వచ్చేసింది. వైల్డ్ కార్డు ల కోసం మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటున్నారు అసలు ఎవరు వెళ్లిపోతారనేది ఇంకా డౌటే.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బిగ్ బాస్ 8 లో మొదలై నెలరోజులు పైనే అవుతుంది. ప్రతి వారం ఏదో ఒక ట్విస్టులు ట్విస్టులు వస్తూనే ఉన్నాయి. ఆడియన్స్ కు కంటెస్టెంట్స్ పై క్లారిటీ వచ్చేసింది. వైల్డ్ కార్డు ల కోసం మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటున్నారు అసలు ఎవరు వెళ్లిపోతారనేది ఇంకా డౌటే.
హౌస్ లో నబీల్, యాష్మి, నైనికా, మణికంఠ, నిఖిల్ హైలైట్ అవుతున్నారు. విష్ణుప్రియ, ఆదిత్య ఓం, నైనికా పెర్ఫార్మెన్స్ ఆశించిన స్థాయిలో లేదు. ఆదిత్య తనకు అవకాశం వచ్చినా ...సైలెంట్ గా ఉంటున్నాడు. విష్ణుప్రియ ఇప్పుడు ఆటలో పడింది. ఇక రిస్క్ లో ఉన్నదల్లా..నయనిక ...వీళ్లద్దరు కాస్త రిస్క్ లో ఉన్నారు.మిడ్ వీక్ ఎలిమినేషన్ కాబట్టి గురువారం రోజు ఒకరు.. శనివారం రోజు ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. గురువారం రోజు ఎలిమినేషన్ ప్రక్రియ షూటింగ్ ఆల్రెడీ ముగిసింది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరో కూడా తెలిసిపోయింది. ఆదిత్య , నైనికా లో ఎవరో ఒకరు జంప్ .
నిఖిల్ నబీల్ ఇద్దరూ 25 శాతానికి పైగా ఓట్లతో అగ్ర స్థానంలో ఉన్నారు. కాబట్టి వాళ్లిద్దరూ పూర్తిగా సేఫ్. ఇక నాగ మణికంఠకి కూడా బాగానే ఓట్లు వస్తున్నాయి. అతడికి 18 శాతం ఓట్లు పోల్ అయినట్లు తెలుస్తోంది. కాబట్టి అతడికి కూడా ఢోకా లేదు. నాల్గవ స్థానంలో 14 శాతం ఓట్లతో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆదిత్య ఓం కి కూడా బాగానే ఓటింగ్ ఉంది. పర్లేదు. అదే నయనిక విషయానికి వస్తే ఇంకా ఓటింగ్ నమోదవుతుంది. గురువారం ఆదిత్య ఓం...శనివారం నైనికా ఇద్దరు వెళ్లిపోతారు.