Emergency Gadgets : యుధ్ధం వస్తే భారతీయుల వద్ద ఉండాల్సినవి ఏంటి !

కేంద్రప్రభుత్వం ఇలాంటి పరిస్థితిలో మీరు కొన్ని ప్రత్యేకమై గాడ్జెట్ లను మీతో ఉంచుకోవాి. మీకు చాలా అవసరంగా ఉపయోగపడతాయి. 


Published May 10, 2025 07:37:00 PM
postImages/2025-05-10/1746886069_images1.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : భారత్ , పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల మధ్య ఓ వైపు , మన సైనికుల సాయుధ దళాల సరిహద్దుల వద్ద అప్రమత్తంగా ఉన్నారు. పాకిస్థాన్ చేసిన దాష్టికానికి  భారత్ గట్టి సమాధానం ఇస్తుంది. అయితే ఇప్పటికి అంతా ఓకే కాని యుధ్ధం పెరిగి ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే భారత పౌరులకు కూడా ఆదేశాలు జారీ చేసింది చేసింది. కేంద్రప్రభుత్వం ఇలాంటి పరిస్థితిలో మీరు కొన్ని ప్రత్యేకమై గాడ్జెట్ లను మీతో ఉంచుకోవాి. మీకు చాలా అవసరంగా ఉపయోగపడతాయి. 


పవర్ బ్యాంక్ :
అత్యవసర సమయాల్లో విద్యుత్ కోతలు ఎదురవుతాయనే భయం ఉంటుంది. ఇలాంటి టైంలో ఫోన్ ఛార్జింగ్ కి చాలా అవసరమవుతాయి . ఓ పవర్ బ్యాంక్ రెడీ చేసుకొండి.


రేడియో :
మీ ప్రాంతంలో ఇంటర్నెట్, మొబైల్ నెట్‌వర్క్ షట్‌డౌన్ అయ్యే పరిస్థితి ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. యుధ్ధ సమయంలో ఫోన్ సిగ్నల్స్ ఉంటాయని అనుకోకండి. సో రేడియో మీకు చాలా సాయం చేస్తుంది.


టార్చర్ : 
చీకటిలో లేదా ఏదైనా అత్యవసర పరిస్థితిలో వెలుతురు కోసం ఎల్లప్పుడూ గుడ్ క్వాలిటీ గల టార్చ్‌ను మీతో ఉంచుకోండి.


ఫస్ట్ ఎయిడ్ కిట్ :
మీరు ఇందులో బ్యాండేజీలు, యాంటిసెప్టిక్ క్రీమ్, నొప్పి నివారణ మందులు మొదలైనవి ఉంచుకోవాలి. మీకు అవసరమైన మెడిసన్స్ ఉంచుకోవాలి. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu india pakistan technology

Related Articles