టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తో విడాకులు తర్వాత నటాషా తొలిసారి ఇన్ స్టాగ్రామ్ ద్వారా రస్పాండ్ అయ్యారు. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటంటే.. సెర్బియాలోని ఓ థీమ్‌పార్క్‌లో కుమారుడు అగస్త్యతో కలిసి ఎంజాయ్ చేస్తున్న పిక్ ను పోస్ట్ చేసింది. దీనికి హార్ధిక్ రెడ్ లవ్ సింబల్ ఎమోజీ తో పోస్ట్ చేశారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తో విడాకులు తర్వాత నటాషా తొలిసారి ఇన్ స్టాగ్రామ్ ద్వారా రస్పాండ్ అయ్యారు. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటంటే.. సెర్బియాలోని ఓ థీమ్‌పార్క్‌లో కుమారుడు అగస్త్యతో కలిసి ఎంజాయ్ చేస్తున్న పిక్ ను పోస్ట్ చేసింది. దీనికి హార్ధిక్ రెడ్ లవ్ సింబల్ ఎమోజీ తో పోస్ట్ చేశారు.
ఫస్ట్ రెడ్ హార్ట్ ఎమోజీ, ఆ తర్వాత ఈవిల్ ఐ, హార్ట్ ఐ, ఓకే హ్యాండ్ ఎమోజీలతో పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. ఫస్ట్ నటాషాతో విడాకులు తర్వాత కాస్త నెగిటివీ వచ్చినా ఇప్పుడు కాస్త నార్మల్ అయ్యింది.ఈ విషయం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.
పాండ్యా కామెంట్ చూశాక తనకు నిజంగా ఏడుపొచ్చిందని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ కామెంట్ చేస్తూ.. వాళ్లిద్దరే చాలా బాగున్నారు ..ఈ ఫ్యాన్స్ ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నారంటు కామెంట్ చేశారు. వివాహమైన నాలుగేళ్ల తర్వాత పాండ్యా, నటాషా తాజాగా విడాకులు తీసుకున్నారు.