Akash Puri: పేరు మార్చుకున్న పూరీ జగన్నాథ్ కొడుకు...లక్ కోసమేనా ?

ఎంత మంచి కథ అయినా పాపం హిట్టు పడడం లేదు. నిజానికి హిట్టు సినిమాలే కాని ఎందుకో కలక్షన్లు లేవంతే. అయితే పూరీ జగన్నాథ్ తనయుడు లక్ కోసమో ...లేక న్యూమరాలజీనో తెలీదు కాని తన పేరును మార్చుకున్నాడు.


Published Sep 06, 2024 09:45:00 AM
postImages/2024-09-06/1725596201_WhatHappenedToAkashPurisRomantic15976470161791.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పూరీ జగన్నాథ్ ఎంత ఫేమస్సో అందరికి తెలుసు. సక్సస్ ,ఫెయిల్యూర్స్ ఈక్వల్ గా చూసిన డైరక్టర్. అందుకే పూరీ ని అందరు డేరింగ్ అండ్ డాషింగ్ డైరక్టర్ అంటారు. మరో ఆర్జీవీ నే. అయితే తన కొడుకు ఆకాశ్ పూరీని హీరోగా పరిచయం చేశాడు. ఎంత మంచి కథ అయినా పాపం హిట్టు పడడం లేదు. నిజానికి హిట్టు సినిమాలే కాని ఎందుకో కలక్షన్లు లేవంతే. అయితే పూరీ జగన్నాథ్ తనయుడు లక్ కోసమో ...లేక న్యూమరాలజీనో తెలీదు కాని తన పేరును మార్చుకున్నాడు.


ఇకపై తన పేరు ఆకాశ్‌ పూరీ కాదంటు ట్విట్ చేశాడు. తన పుట్టిన రోజు సంధర్భంగా ఈ విషయాన్ని అనౌన్స్ చేశాడు .  ఇకపై తన పేరు ఆకాశ్‌ జగన్నాథ్‌. పూరీ తిసేసి జగన్నాథ్ ను తన తండ్రి పేరును పెట్టుకున్నారు.న్యూమరాలజీ ప్రకారం ఆయన కెరీర్‌ పరంగా విజయాలు అందుకోవాలనే ఉద్దేశంతో ఆయన పేరు మార్చుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


సినిమా ఇండస్ట్రీ పేరు మార్చుకోవడం పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇండస్ట్రీకి పేర్లు మార్చుకోవడం చాలా చాలా కామన్ విషయం . చూద్దాం ఈ సారి ఆకాశ్ జగన్నాథుడు ఆదుకుంటాడో లేదో.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news puri-jagannadh akash-puri

Related Articles