Rohit Sharma: రోహిత్ శ‌ర్మ‌కు చిన్న‌నాటి స్నేహితుల స‌ర్‌ప్రైజ్‌.. నెట్టింట‌ వీడియో వైర‌ల్!

17 ఏళ్ల టీ 20 విశ్వవిజేత భారత జట్టుకు టీమిండియా కెప్టెన్ ( INDIAN CAPTAIN) రోహిత్ శర్మ కు తన ఇంట్లో...చిన్నప్పటి ఫ్రెండ్స్ గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. గురువారం రాత్రి విజయోత్సవ ర్యాలీ , చిన్నప్పటి ఫ్రెండ్స్ తమ నచ్చిన రీతిలో వెల్ కమ్ చెప్తున్నారు.


Published Jul 05, 2024 07:50:00 PM
postImages/2024-07-05/1720189481_telugusamayam.webp

  న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: 17 ఏళ్ల టీ 20 విశ్వవిజేత భారత జట్టుకు టీమిండియా కెప్టెన్ ( INDIAN CAPTAIN) రోహిత్ శర్మ కు తన ఇంట్లో...చిన్నప్పటి ఫ్రెండ్స్ గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. గురువారం రాత్రి విజయోత్సవ ర్యాలీ , చిన్నప్పటి ఫ్రెండ్స్ తమ నచ్చిన రీతిలో వెల్ కమ్ చెప్తున్నారు.


కర్మ శర్మ అని రాసి ఉన్న వైట్ కలర్ టీ షర్ట్స్ ధరించిన రోహిత్ ఫ్యాన్స్.. సెల్యూట్ చేసి టీమిండియా కెప్టెన్‌కు వెల్‌కమ్ చెప్పారు. ప్రపంచకప్ ట్రోఫీని అందుకునే సమయంలో రోహిత్ ఇచ్చిన ఫోజ్‌లోనే అతడి వద్దకు వెళ్లారు. చిన్నప్పటి ఫెండ్స్ ను అలా చూసే సరికి షాక్ అయిపోయాడు ..ఆ ఫ్రెండ్స్ అందరిలోను తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ కూడా ఉన్నారు. ఓ భారీ సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు. ఆ తర్వాత రోహిత్ అమాంతం ఎత్తుకొని ఫుల్ హంగామా చేశారు.


రోహిత్ శర్మకు కుటుంబ సభ్యులు కూడా సర్‌ప్రైజ్ ఇచ్చారు. గుమ్మం వద్ద పూలు చల్లి.. వాటిపై రావాలన్నట్లుగా ఆహ్వానించారు. డోర్ వద్దే నిల్చుని రోహిత్ శర్మ ఫొటోలకు ఫోజులిచ్చాడు.టీ20 ప్రపంచకప్ టైటిల్‌తో 11 ఏళ్లుగా ఐసీసీ ట్రోఫీ కోసం కొనసాగుతున్న నిరీక్షణకు తెరబడింది. రోహిత్ శర్మ ఆధ్వర్యంలో వరల్డ్ కప్ టైటిల్ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు కూడా టీ20లకు గుడ్‌బై చెప్పేశారు. 


 

Related Articles