ఆహా వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సీరిస్ సీజన్ 2 కోసం చాలా మంది వెయిట్ చేస్తున్న వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: 3 రోజస్ సీజన్ వన్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఈషా రెబ్బ , పూర్ణ , పాయల్ రాజ్ పుత్ మెయిన్ లీడ్స్ లో యాక్ట్ చేసిన త్రీ రోజెస్ వెబ్ సిరీస్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది . ఆహా వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సీరిస్ సీజన్ 2 కోసం చాలా మంది వెయిట్ చేస్తున్న వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. తెలుగు లో చాలా సీరిస్ లు సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు.