Severity: Warning
Message: fopen(/var/cpanel/php/sessions/ea-php82/PHPSESSID1887c63602c403272e26e156d1e40d71): Failed to open stream: No space left on device
Filename: drivers/Session_files_driver.php
Line Number: 159
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
Severity: Warning
Message: session_start(): Failed to read session data: user (path: /var/cpanel/php/sessions/ea-php82)
Filename: Session/Session.php
Line Number: 141
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
Severity: Warning
Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)
Filename: common/article_header.php
Line Number: 4
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 4
Function: header
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

Line Number: 5
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 5
Function: header
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
వెన్నెల కిషోర్ , అభినవ్ గోమతం , జీవన్ కుమార్ , తరుణ్ భాస్కర్ , తాగుబోతు రమేష్ లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : తెలుగమ్మాయి చాందిని చౌదరి , విక్రాంతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ సంతాన ప్రాప్తిరస్తు..సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. వెన్నెల కిషోర్ , అభినవ్ గోమతం , జీవన్ కుమార్ , తరుణ్ భాస్కర్ , తాగుబోతు రమేష్ లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా కనిపిస్తుంది. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నఓ కుర్రాడు తన భార్య ను గర్బవతిని చేయడానికి పడుతున్న కష్టాలే...ఈ కథ . 100 రోజుల్లో గర్భవతిని చేయాలనే కండిషన్ పెట్టగా ఆ టైంలో అతని భార్య ప్రెగ్నెంట్ అయ్యిందా లేదా అనేదే స్టోరీ. చాలా సున్నితంగా కనిపించే ఎమోషనల్ చిత్రంగా సంతాన ప్రాప్తిరస్తు రిలీజ్ అవుతుంది.
Our film #SanthanaPrapthirasthu teaser is out now! Do show us some love ♥️
![]()
Tags : newslinetelugu movie-news chandini-choudari teaser-release