AIE MOVIE: ఆయ్ మూవీ బిగ్ అప్ డేట్ ..సూపర్ హిట్ట్ సినిమా ఓటీటీలోకి ?

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఎప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్ లను రిలీజ్ చేస్తూ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తున్నాయి. మిమ్మల్ని అలరించేందుకు మరో మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది


Published Sep 07, 2024 05:18:00 PM
postImages/2024-09-07/1725709764_Aaymoviereview.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వచ్చాక థియేటర్లో మంచి ఫన్నీ సినిమాలు చూడ్డం మిస్ అయిపోయాం అనే ఫీలింగ్ ఉండేది. ఆయ్ సినిమా చూస్తే ఆ ఫీలింగ్ పోతుంది. గోదావరి ఎటకారం ...సినిమాకే అందం. థియేటర్లో టికెట్లు...సినిమా థియేటర్లో పాప్ కార్న్ గోల లేకుండా ఎంచక్కా...ఏ సాయంకాలమో...భార్య భర్తలు ఎంచక్కా ఓ  కాఫీ తాగుతూ పకోడి తింటూ ఓటీటీ సినిమాలు చూస్తూ ..పెళ్లైన వాళ్లకి ఇంతకన్నా స్వర్గం ఎక్కడిది. సినిమా కూడా బాగుంటే ఇంకా బాగుంటుంది.


ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఎప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్ లను రిలీజ్ చేస్తూ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తున్నాయి. మిమ్మల్ని అలరించేందుకు మరో మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్ లో కూడా హిట్టు టాక్ సంపాదించుకున్న సినిమా ఆయ్...చాలా రోజుల తర్వాత సినిమాలు చాలా తక్కువ ఆడుతున్నాయి. కాని జనాలకు నచ్చడం చాలా ఇంపార్టెంట్.


ఆయ్‌ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అయ్యింది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా వచ్చింది. నెట్ ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కానున్నది. జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్య కప్పినీది నిర్మించారు. ఓటీటీ కూడా ఈ సినిమా మంచి బిజినెస్ అయ్యిందని టాక్ . చూద్దాం ఏ రేంజ్ వ్యూస్ వస్తాయో.

newsline-whatsapp-channel
Tags : jr-ntr entertainment movie-news aye-movie

Related Articles