Inaya:ఇసుకను తాకిన ఇనయ అందాలు.!

బిగ్ బాస్  ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకొని ఎనిమిదవ సీజన్లోకి అడుగు పెట్టింది.  అలాంటి  బిగ్ బాస్ షో ద్వారా ఎంతోమంది నటీనటులు వారి కెరియర్  ను సెట్ చేసుకున్నారు. అలా బిగ్ బాస్ కు


Published Sep 06, 2024 01:06:10 PM
postImages/2024-09-06/1725608170_inayasultana.jpg

న్యూస్ లైన్ డెస్క్: బిగ్ బాస్  ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకొని ఎనిమిదవ సీజన్లోకి అడుగు పెట్టింది.  అలాంటి  బిగ్ బాస్ షో ద్వారా ఎంతోమంది నటీనటులు వారి కెరియర్  ను సెట్ చేసుకున్నారు. అలా బిగ్ బాస్ కు వెళ్లి ఎంతో క్రేజ్ సంపాదించుకున్న  కంటెస్టెంట్లలో ఇనయా సుల్తానా కూడా ఒకరు. ఈమె ముందుగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  వద్ద ఉంటూ పలు డాన్స్ పార్టీలు ఆయనతో ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. అయినా ఇనాయకు అనుకున్నంత గుర్తింపు రాకపోవడంతో ఆ తర్వాత బిగ్ బాస్ షోలో ఛాన్స్ వచ్చింది.

దీంతో ఎలాగైనా హైలెట్ అయిపోవాలి అనుకుంది. దీంతో ఆమె ఆట తీరు, మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంది. ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెకు అనేక సినిమా ఆఫర్లు వస్తాయని అనుకున్నారు కానీ అలా ఏమీ జరగలేదు. దీంతో ఇనయా సుల్తానా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం మొదలుపెట్టింది. తనకు సంబంధించిన హాట్ ఫోటోలు, వీడియోలు  ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా లక్షలాది మంది ఫాలోవర్స్ ను పెంచుకున్న ఇనాయా సుల్తానా కుర్రాళ్ళ  గుండెల్లో గుడి కట్టుకుంటుందని చెప్పవచ్చు.

చిన్నచిన్న పొట్టి బట్టలు వేసుకొని స్కిన్ షో చేస్తూ ఉంటుంది. ఇంస్టాగ్రామ్ లో తనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ మెస్మరైజ్ చేస్తుంది.. అలాంటి ఇనాయ సుల్తానా తాజాగా ఒక బీచ్ లో తన అందాలు ఆరబోస్తూ  చల్లదనంలో కూడా చెమటలు పుట్టిస్తోంది. ఇసుకలో రకరకాల ఫోజులిచ్చి  తన అందాలన్నీ ఆరబోసేసింది. ఆ అందాలను చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. రకరకాల వయ్యారాలు ఒలకబోస్తూ  కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుందని చెప్పవచ్చు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింటా  తెగ వైరల్ అయిపోయాయి.

newsline-whatsapp-channel
Tags : news-line nagarjuna tollywood rgv inaya-sultana big-boss6

Related Articles