Biggboss8:ఇద్దరు కంటెస్టెంట్ లు "గే"లా.?

సెప్టెంబర్ 1న స్టార్ట్ అయిన బిగ్  బాస్ 8 సీజన్ అంత ఆసక్తికరంగా ఏమీ లేదు అని ఈ షో చూసే అభిమానుల అభిప్రాయం.అయితే హౌస్ లోకి అంతగా పేరున్న కంటెస్టెంట్స్ ఎవరూ రాలేదు.అయితే


Published Sep 07, 2024 04:19:00 PM
postImages/2024-09-07/1725704741_big.jpg

న్యూస్ లైన్ డెస్క్: సెప్టెంబర్ 1న స్టార్ట్ అయిన బిగ్  బాస్ 8 సీజన్ అంత ఆసక్తికరంగా ఏమీ లేదు అని ఈ షో చూసే అభిమానుల అభిప్రాయం.అయితే హౌస్ లోకి అంతగా పేరున్న కంటెస్టెంట్స్ ఎవరూ రాలేదు.అయితే ఇందులో ఒకటి అర్థం చేసుకోవాలి..ఏంటంటే.. కొన్ని సీజన్లలో అంత ఫేమ్ లేని వాళ్ళు కూడా వచ్చి ఆ షో కి టాప్ టిఆర్పి రేటింగ్ తీసుకువచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక ఈసారి కూడా 14 మంది కంటెస్టెంట్లతో షో స్టార్ట్ అయింది.మరో అయిదారుగురు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది.

షో స్టార్ట్ అయిన వారం రోజుల్లో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, గొడవలు, కొట్లాటలు జరిగాయి.అయితే ఇందులో ఇద్దరు కంటెస్టెంట్లు చాలా వింతగా ప్రవర్తించారు. ఇక వారిద్దరి ప్రవర్తన చూసి హౌస్ లో ఉన్న చాలా మంది జోకులు వేసుకుంటున్నారు. అయితే వాళ్ళు ఎవరో కాదు ఒకప్పటి సీనియర్ నటుడు ఆదిత్య ఓం, కన్నడ నటుడు నాగ పంచమి సీరియల్ ఆర్టిస్ట్ పృథ్వీరాజ్ మధ్య ఒక ట్రోలింగ్ జరిగే సన్నివేశం జరిగింది. అదేంటంటే..

ఆదిత్య ఓం,పృథ్విరాజ్ ఇద్దరు ఒక సోఫాలో కూర్చుని ఓ విషయం గురించి మాట్లాడుకుంటూ ఐ లైక్ యు అంటూ ఒకరి మొహాలు ఒకరు తడుముకుంటూ అచ్చం గే లు ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తించారు.ఇక వీరి ప్రవర్తన చూసి హౌస్ లో ఉన్న వాళ్ళు అయితే జోకుల మీద జోకులు వేసుకుంటూ తెగ నవ్వుకుంటున్నారు. అంతేకాదు వీరి వీడియోలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ ఏంటి వీళ్ళ ప్రవర్తన ఇలా ఉంది..వీళ్ళు ఏమైనా గేలా ఏంటి అంటూ సోషల్ మీడియాలో మీమ్స్,ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagarjuna big-boos8 pruthiraj naga-manikanta adithya-om-

Related Articles