kalki: కల్కీ లో ప్రభాస్ జోకర్ లా ఉన్నాడు..డైరక్టర్ ఫెయిల్యూర్ : హర్షద్

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా అస్సలు బాలేదని ...డైరక్టర్ ఫెయిల్యూర్ అని అన్నారు బాలీవుడ్ నటుడు అర్షద్


Published Aug 19, 2024 10:34:00 AM
postImages/2024-08-19/1724043940_prabhasarshadwarsi221723990486.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా అస్సలు బాలేదని ...డైరక్టర్ ఫెయిల్యూర్ అని అన్నారు బాలీవుడ్ నటుడు అర్షద్ .యాభై రోజుల్లోనే 1200 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది. బాలీవుడ్ లో మాత్రం కోట్ల రూపాయిలు కలక్షన్స్ రాబడుతున్నాయి. ఈ టైంలో బాలీవుడ్ కుళ్లు బయటపెట్టేసింది. అర్షద్ ..ప్రభాస్ ను జోకర్ లా ఉన్నావని కమెంట్ చేశారు.

 
కల్కి సినిమా ...చాలా మంచి కాన్సప్ట్ . కాని మేకింగ్ లో మాత్రం హీరో , దర్శకుడు ఫెయిల్ అయ్యారని చెప్పుకొచ్చారు. పైగా ప్రభాస్ గురించి మాట్లాడుతూ జోకర్ లా ఉన్నాడంటూ పలు వ్యాఖ్యలు చేశారు. తిరిగి సారీ ప్రభాస్ అంటూ కామెంట్లు కూడా పాస్ చేశారు.  దీనితో ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ మాత్రం ఉంటుంది బాలీవుడ్ లో మనోడి క్రేజ్ చూడలేక ఇలాంటి కామెంట్లు చేస్తున్నారంటున్నారు నెటిజన్లు.


ఇండస్ట్రీ లో బాలీవుడ్ ఎప్పుడు ఏ ఇండస్ట్రీనైనా ...అస్సలు వదలదు. కొత్త కథ కాని కనెక్ట్ అయ్యిందా..వెంటనే దాని పై కమెంట్లు చేస్తారు. ఇండస్ట్రీలో ఇదంతా చాలా కామన్. హర్షద్ చేసిన కమెంట్లు పై నెటిజన్లు ఫుల్ ఫైర్ అవుతున్నారు. బాలీవుడ్ ఇంకా మారలేదు అంటున్నారు నెటిజన్లు.

newsline-whatsapp-channel
Tags : prabhas kalki-2898-ad newslinetelugu bolly-wood

Related Articles