BRS: సుధీర్ రెడ్డికి కోవిడ్

బీఆర్‌ఎస్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కోవిడ్ వచ్చింది.


Published Jul 16, 2024 08:18:03 AM
postImages/2024-07-16/1721134891_sudhirreddy.PNG

న్యూస్ లైన్ డెస్క్: బీఆర్‌ఎస్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కోవిడ్ వచ్చింది. ఈ విషయాని తన సతీమణి దేవిరెడ్డి కమల సుధీర్ రెడ్డి వెల్లడించారు. గత నాలుగు రోజుల క్రితం దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఉండడంతో ఏఐజి హాస్పిటల్ నందు అడ్మిట్ చేయడం జరిగింది. తదనంతరం జ్వరం ఇంకా తగ్గకపోవడంతో టెస్టులు చేయించగా చికెన్ గున్యాతో పాటు కోవిడ్ కూడా వచ్చినట్లు డాక్టర్లు నిర్ధారించారని ఆమె తెలిపారు. దాంతో సుధీర్ రెడ్డి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా కానీ(ఫోన్లో) అందుబాటులో లేకపోవడం జరిగింది. అతి త్వరలో ఆయన కోలుకొని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన అనంతరం మీ మధ్యలోకి వస్తారని ఆశిస్తున్న అంటూ జయచంద్ర రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ దేవిరెడ్డి కమల సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. 

newsline-whatsapp-channel
Tags : india-people mla brs sudhir-reddy

Related Articles