కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ నిరాశపరిచిందని మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ నిరాశపరిచిందని మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. బడ్జెట్‌లో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ హామీల ప్రస్తావన లేదన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గ్యారంటీల గారడి చేసింది ఇప్పుడు అంకెల గారడీ చేస్తుందని విమర్శించారు.