BRS: కాళేశ్వరం పర్యటనకు బీఆర్ఎస్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో కాళేశ్వరం పర్యటనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం బయలుదేరారు.


Published Jul 25, 2024 04:12:52 PM
postImages/2024-07-25/1721904172_kalesh.jfif

న్యూస్ లైన్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో కాళేశ్వరం పర్యటనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం బయలుదేరారు. సాయంత్రం 6 గంటలకు కరీంనగర్‌లోని లోయర్ మానేరు డ్యామ్‌ని సందర్శించి అక్కడ మీడియాతో కేటీఆర్ ఇతర నాయకులు మాట్లాడనున్నారు.

రాత్రి రామగుండంలో బస చేయనున్నారు. ఎల్లుండి ఉదయం 10 గంటలకు కన్నెపల్లి పంప్ హౌజ్ సందర్శంచి, 11 గంటలకు మేడిగడ్డ బ్యారేజీ సందర్శించనున్నారు. 
 

newsline-whatsapp-channel
Tags : telangana mla brs ktr mlc- kaleshwaram-projcet

Related Articles