Chaith:చైతు శోభిత మధ్య ఇంత ఏజ్ గ్యాప్ ఉందా.?

నాగచైతన్య ఈయన సమంతతో ఎప్పుడు విడిపోయాడో అప్పటినుంచి సోషల్ మీడియాలో రోజు వైరల్ అవుతూనే ఉన్నాడు. అలాంటి నాగచైతన్య  తాజాగా  మరో హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో  ఎంగేజ్మెంట్


Published Aug 20, 2024 11:46:03 AM
postImages/2024-08-20/1724134563_nag.jpg

న్యూస్ లైన్ డెస్క్: నాగచైతన్య ఈయన సమంతతో ఎప్పుడు విడిపోయాడో అప్పటినుంచి సోషల్ మీడియాలో రోజు వైరల్ అవుతూనే ఉన్నాడు. అలాంటి నాగచైతన్య  తాజాగా  మరో హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో  ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. దీంతో సమంత నాగచైతన్య విడాకుల బంధానికి  పూర్తిగా స్వస్తి పలికినట్టు అయిపోయింది. పెళ్లి ఎప్పుడనేది తెలియదు కానీ  ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని మాత్రం పూర్తి చేసుకున్నారు. ఈ ఎంగేజ్మెంట్ ఓ ప్రైవేట్ ఈవెంట్ లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే జరిగినట్లు తెలుస్తోంది.

అయితే వీరి ఎంగేజ్మెంట్ తర్వాత  నాగచైతన్య శోభిత దూళిపాళ్లకు సంబంధించిన వార్తలు అనేకం వినిపిస్తున్నాయి. అయితే నాగచైతన్య 1986 నవంబర్ 23న జన్మించారు. దీని ప్రకారం చూస్తే ఆయన వయసు 38 సంవత్సరాలు. అంతేకాకుండా శోభితా ధూళిపాళ్ల 1992 మే 31న జన్మించింది. ఈమె ఏజ్ 32 సంవత్సరాలు  ఉంటుంది. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ అనేది ఆరు సంవత్సరాలు ఉంది.

నాగచైతన్య శోభిత కంటే ఆరు సంవత్సరాలు పెద్ద అన్నమాట. ఎప్పుడైతే నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకున్నారో అప్పటినుంచి శోభితతో   డేటింగ్ లో ఉన్నారు. వీరి ప్రేమ వ్యవహారం రెండు కుటుంబాలు ఒప్పుకోవడంతో నిశ్చితార్థ కార్యక్రమం కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం నాగచైతన్య చందు మొండేటి డైరెక్షన్ లో "తండేలు" అనే మూవీ చేస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : news-line nagarjuna nagachaitanya amala engagement sobhita-dhulipala

Related Articles