Tolly wood:చత్రపతి శేఖర్ భార్య చాలా ఫేమస్..చూస్తే ఫిదా అవ్వాల్సిందే.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులలో చంద్రశేఖర్ కూడా ఒకరు.  ఈయన చాలా సినిమాల్లో హీరో పక్కన లేదంటే విలన్ పక్కన క్యారెక్టర్ ఆర్టిస్టుగా  చేస్తూ ఉంటారు. చాలా చిత్రాల్లో విలన్ గా కూడా మెప్పించారు.  అలాంటి దర్శక ధీరుడు జక్కన్న తెరకెక్కించే ప్రతి చిత్రంలో ఏదో ఒక చిన్న పాత్ర తప్పనిసరిగా చేస్తూ ఉంటాడు. అయితే చత్రపతి మూవీలో ప్రభాస్ ఫ్రెండ్ గా నటించి, ఈయన ఇండస్ట్రీలోనే ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటినుంచి ఈయనను చత్రపతి శేఖర్ గా పిలుస్తూ ఉంటారు.  సినిమాల్లోకి రాకముందు సీరియల్స్ చేసేవాడు.  


Published Jul 26, 2024 09:56:30 AM
postImages/2024-07-26/1722002139_shivaji.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులలో చంద్రశేఖర్ కూడా ఒకరు.  ఈయన చాలా సినిమాల్లో హీరో పక్కన లేదంటే విలన్ పక్కన క్యారెక్టర్ ఆర్టిస్టుగా  చేస్తూ ఉంటారు. చాలా చిత్రాల్లో విలన్ గా కూడా మెప్పించారు.  అలాంటి దర్శక ధీరుడు జక్కన్న తెరకెక్కించే ప్రతి చిత్రంలో ఏదో ఒక చిన్న పాత్ర తప్పనిసరిగా చేస్తూ ఉంటాడు. అయితే చత్రపతి మూవీలో ప్రభాస్ ఫ్రెండ్ గా నటించి, ఈయన ఇండస్ట్రీలోనే ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటినుంచి ఈయనను చత్రపతి శేఖర్ గా పిలుస్తూ ఉంటారు.  సినిమాల్లోకి రాకముందు సీరియల్స్ చేసేవాడు.  

జక్కన్న డైరెక్షన్ లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1, సై, సింహాద్రి, చత్రపతి, వంటి సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నాడు.  ఇండస్ట్రీలో ఆయనే కాకుండా ఆయన భార్య కూడా ఫేమస్ అని చాలామందికి తెలియదు. ఆమె కూడా ఒక నటి. చాలా చిత్రాల్లో నటించి అందరిని మెప్పించింది. ఇంతకీ ఆమె పేరు ఏంటయ్యా అంటే నీలియా భవాని. సీరియల్స్, పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.  వీరిద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.

కొన్నాళ్లపాటు హ్యాపీగా సంసారం చేసిన వీరు మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఇప్పుడు ఎవరి జీవితం వారే గడుపుతున్నారు. కిక్,  సైరా, నాని, జెంటిల్ మ్యాన్, పండగ చేసుకో వంటి మూవీస్ లో నటించింది. అయితే ఈమె సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండకపోవడంతో చాలామంది గుర్తుపట్టడం లేదు. ప్రస్తుతం ఈ ఫోటో మీరు చూస్తే  చంద్రశేఖర్ భార్య ఎంత అందంగా ఉందో అంటూ కామెంట్లు పెట్టడం ఖాయం.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu ss-rajamouli chandrashekar chatrapathi nilya-bhavani

Related Articles