Accident: ORRపై ఘోర ప్రమాదం..

 ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 


Published Aug 15, 2024 05:34:50 PM
postImages/2024-08-15/1723723490_ROADACCIDENT.jpg

న్యూస్ లైన్ డెస్క్: పెద్దగోల్కొండ ORRపై ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. తుఫాన్‌ వాహనాన్ని కారు ఢీకొట్టింది. తుక్కుగూడ నుంచి శంషాబాద్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. మృతదేహాలను పోస్ట్ మార్టం చేసేందుకు తరలించారు. 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu telanganam orr

Related Articles