DSC: డీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ షెడ్యూల్‌ను సోమవారం సాయంత్రం విడుదల చేసింది.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-08/1720446961_dsc.png

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ షెడ్యూల్‌ను సోమవారం సాయంత్రం విడుదల చేసింది. ఈ మేరకు బోర్డు వెబ్‌నోట్ విడుదల చేసింది. అయితే షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది. డీఎస్సీ వాయిదా వేయాలని, మెగా డీఎస్సీ నిర్వహించాలని అభ్యర్థులు గత వారంరోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈనెల 18 నుంచి వచ్చే నెల 5 వరకు డీఎస్సీ పరీక్షలు ఉంటాయిని, జూలై 11 సాయంత్రం 5గంటల నుంచి వెబ్‌సైట్‌లో హాల్ టికెట్స్ డౌన్ లోడ్‌ చేసుకోవాలని అభ్యర్థులను బోర్డు సూచించింది. 

newsline-whatsapp-channel
Tags : telangana students dsc

Related Articles