ఐ బొమ్మ ఈ సైట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుత కాలంలో ఏ థియేటర్ లోకి వెళ్దామన్నా భారీగా టికెట్ ధరలు పెరిగిపోయాయి. దీంతో చాలామంది సినిమాని
న్యూస్ లైన్ డెస్క్: ఐ బొమ్మ ఈ సైట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుత కాలంలో ఏ థియేటర్ లోకి వెళ్దామన్నా భారీగా టికెట్ ధరలు పెరిగిపోయాయి. దీంతో చాలామంది సినిమాని ఓటీటీల ద్వారా లేదంటే ఐ బొమ్మ ద్వారా డౌన్లోడ్ చేసుకుని ఇంట్లో కూర్చుని అందరూ చూస్తున్నారు. పైరసీ చిత్రాలు చూడడం నేరం అయినా కానీ సామాన్యులకు అందుబాటులో ఇది తప్ప మరో ఆప్షన్ లేదు. ఈ సైట్ కూడా ఏదో ఫోన్ ద్వారా తీసిన చిత్రాలను ఇందులో ఇందులో అప్లోడ్ చేయదు.
థియేటర్లో ఎలాంటి ప్రింట్ వస్తుందో అచ్చం అలాగే సినిమాలను ఇందులో పోస్ట్ చేస్తుంది. మనం డౌన్లోడ్ చేసుకుని చూస్తే ప్రింట్ కూడా చాలా క్లారిటీగా ఉంటుంది. దీంతో ఐ బొమ్మకు డిమాండ్ ఎక్కువగా పెరిగిపోయింది. అలాంటి ఈ ఐ బొమ్మ సైట్ లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. ఈ వెబ్సైట్లోకి కొత్తగా అనేక పేజీలు వచ్చాయని, ఇప్పటికే బప్పం టీవీగా మార్చిన ఈ సైట్ లో తెలుగు భాష కాకుండా కన్నడ, మలయాళ, తమిళం, భాషలకు చెందిన చిత్రాలు కూడా అందుబాటులోకి రాబోతున్నాయని తెలుస్తోంది.
ఇందులో భాషను ఎంపిక చేసే సమయంలో మరో రెండు కేటగిరీలు, ఓటీటీలతో పాటు ఐ బొమ్మ వన్ అనే ఆప్షన్ కూడా వస్తుందట. అలాగే సబ్ డిమాండ్స్ ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చిందని, వెబ్ సిరీస్ లు డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇందులోకి వచ్చిందట. ఈ విధంగా అంతకుముందు కంటే ఇప్పుడు ఐ బొమ్మ సైట్ చాలా సులభంగా డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ కల్పించడంతో దీనిపై ఆధారపడే వారంతా సంబరపడిపోతున్నారు. అంతేకాదు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఫ్రైమ్ లో వస్తున్నటువంటి కొన్ని మూవీస్ ను కూడా ఉచితంగా అందిస్తోంది.