Interview: బాయ్ గట్టిగా కొడుతుంటే గర్ల్ ఎంజాయ్ చేస్తూ అరుస్తుంది ఏంటది?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాని వేదికగా చేసుకొని వారి జీవితంలో అనుభవించినటువంటి కొన్ని విషయాలను షేర్ చేసుకుంటూ


Published Sep 12, 2024 07:52:22 AM
postImages/2024-09-12/1726107742_upsc.jpg

న్యూస్ లైన్ డెస్క్: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాని వేదికగా చేసుకొని వారి జీవితంలో అనుభవించినటువంటి కొన్ని విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు.  వారి ఫోటోలు, వీడియోలు ఇతర విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి నేటిజెన్ల నుంచి రెస్పాన్స్ పొందుతారు. ఆ విధంగానే సోషల్ మీడియా వేదికగా ఐఏఎస్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ ప్రశ్నల   గురించి కూడా అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఐఏఎస్ ఎగ్జామ్ ప్రక్రియ తర్వాత ఇంటర్వ్యూ అనేది ప్రధానం. ఇంటర్వ్యూను ఫేస్ చేసిన వారే సెలెక్ట్ అయిపోయినట్టు. అలాంటి ఈ ఇంటర్వ్యూలో చాలా కీలకమైన ఫన్నీ కొషన్స్ అడుగుతారు.

వీటికి చాలా తెలివిగా సమాధానం చెప్పిన వారు సెలెక్ట్ అవుతూ ఉంటారు.  అలా ఇంటర్వ్యూకి వెళ్లినటువంటి ఒక లేడీ యూపీఎస్సీ కాండేట్ కు  ఎదురైనటువంటి వింత క్వశ్చన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అది కాస్త వైరల్ గా మారింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.  ప్రస్తుత కాలంలో ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేటు ఉద్యోగం కానీ సాధించాలంటే తప్పనిసరిగా ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. మనం ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయింది ఒక లెక్క, ఇంటర్వ్యూ ఫేస్ చేయడం మరో లెక్క. ఈ విధంగా ఇంటర్వ్యూలో డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇందులో మరింత ఆసక్తిగా ఫన్నీగా ఆలోచింప చేసే విధంగా ఉండే క్వశ్చన్లు యూపీఎస్సీ వంటి ప్రతిష్టాత్మక పరీక్షలో ఉంటాయి. ఇక్కడ ప్రశ్నలు సబ్జెక్టుతో పాటు న్యాచురల్ గా కూడా అడుగుతూ ఉంటారు. వారు అడిగిన ప్రశ్నలకు అభ్యర్థులు దిక్కులు చూసే అవకాశం ఉంటుంది. కానీ లాజికల్ గా ఆలోచిస్తే అవి చాలా సింపుల్. అయితే తాజాగా  ఒక యుపిఎస్సి ఎగ్జామ్ క్వాలిఫైడ్ అభ్యర్థి ఇంటర్వ్యూకి వెళ్లింది.  అక్కడ వారు అబ్బాయి కొడుతుంటే అమ్మాయి ఎంజాయ్ చేస్తూ అరుస్తుంది దీనికి సమాధానం ఏంటి అని అడిగారు.

మరి దీనికి ఆమె అసభ్యకర సమాధానం చెబితే ఆన్సర్ తప్పు..  కాసేపు ఆలోచించి సమాధానం చెప్పాల్సి ఉంటుంది క్లూ లాంటివి ఇవ్వరు. అయితే దీనికి ఆమె చాలా తెలివిగా సమాధానం ఇచ్చింది. క్రికెట్ ఆట ఆడుతున్నప్పుడు బాయ్స్ బ్యాట్ పట్టుకొని ఫోర్ లేదా సిక్స్ గట్టిగా కొడుతున్నప్పుడు  అక్కడ చూస్తున్న అమ్మాయిలు ఎంజాయ్ చేస్తూ అరుస్తూ ఉంటారు. దీంతో ఆమె సమాధానానికి వాళ్లు చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత రెండవ ప్రశ్నగా పెళ్లయిన తర్వాత భర్త ఒక్కసారి మాత్రమే చేస్తాడు తర్వాత ప్రతిరోజు భార్య చేస్తుంది? అనే ప్రశ్న అడిగారు. పెళ్లయిన టైం లో మగవాళ్లు తలకు సింధూరంను ఒక్కసారి మాత్రమే పెట్టుకుంటారు. కానీ ఆ తర్వాత భార్య ప్రతిరోజు నుదుటిపై సింధూరం పెట్టుకుంటుంది. ఇలా లాజికల్ క్యూస్షన్ అడిగేసరికి ఆమె కూడా లాజిక్ గా సమాధానం చెప్పింది.

newsline-whatsapp-channel
Tags : news-line collectors cricket upsc-exam question interview

Related Articles