A PHP Error was encountered

Severity: Warning

Message: fopen(/var/cpanel/php/sessions/ea-php82/PHPSESSIDb1b225db70ec417c9004ee5c7dbce181): Failed to open stream: No space left on device

Filename: drivers/Session_files_driver.php

Line Number: 159

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: session_start(): Failed to read session data: user (path: /var/cpanel/php/sessions/ea-php82)

Filename: Session/Session.php

Line Number: 141

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)

Filename: common/article_header.php

Line Number: 4

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 4
Function: header

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

Line Number: 5

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 5
Function: header

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

jr ntr: మహేష్ కు తారక్ స్పెషల్ బర్త్ డే విషెస్.. పోస్ట్ వైరల్..!! | jr ntr special birthday wishs to mahesh babu - Newsline Telugu

jr ntr: మహేష్ కు తారక్ స్పెషల్ బర్త్ డే విషెస్.. పోస్ట్ వైరల్..!!

మహేష్ కు తారక్ "పుట్టినరోజు శుభాకాంక్షలు మహేష్ అన్న ఈ ఏడాదంతా మీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను

Published Aug 10, 2024 12:22:07 AM
postImages/2024-08-09/1723205747_maheshbabupremalu.jpg.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సూపర్ స్థార్ మహేశ్ బాబు కు ఎన్టీఆర్ బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ ఏడాదితో 49 లోకి అడుగుపెడుతున్నారు. సినీ ప్రముఖులతో పాటు , రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు , నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా లో మహేష్ కు తారక్ "పుట్టినరోజు శుభాకాంక్షలు మహేష్ అన్న ఈ ఏడాదంతా మీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను". అని పోస్ట్ చేశారు. మహేష్ తో పాటు కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు ఎన్టీఆర్. 

కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన  మురారి సినిమాను మహేశ్ బాబు బర్త్ డే సంధర్భంగా రిరీలిజ్ చేశారు. ఈ సినిమా ఎంతో పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం.. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబు తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే ఈ సినిమాలో సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించింది. ఇక ఈ మూవీ రీ రిలీజ్ లో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. 

మ‌హేశ్ కుమారుడు గౌత‌మ్‌, సితార లు సోష‌ల్ మీడియా వేదిక‌గా తండ్రికి బ‌ర్త్ డే విషెస్ తెలియ‌జేశారు.గుంటూరు కారం సినిమాతో హిట్ కొట్టిన మ‌హేశ్ బాబు ద‌ర్శ‌కదీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టించ‌నున్నారు. ఈ సినిమా కోసం మహేశ్ , బాడీ పెంచి లుక్ మార్చుకునే పనిలో ఉన్నారు. రాజమౌళి సినిమాకు స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. మ్యూజిక్ పై కూడా పనులు నడుస్తున్నాయి. చాలా త్వరలోనే మహేష్ , రాజమౌళి స్క్రిప్ట్ పట్టాలు కూడా ఎక్కేలా ఉంది.
 
newsline-whatsapp-channel
Tags : newslinetelugu jr-ntr birthday maheshbabu,

Related Articles