A PHP Error was encountered

Severity: Warning

Message: fopen(/var/cpanel/php/sessions/ea-php82/PHPSESSID293add2fb91ea8a4fb036ebdc404583a): Failed to open stream: No space left on device

Filename: drivers/Session_files_driver.php

Line Number: 159

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: session_start(): Failed to read session data: user (path: /var/cpanel/php/sessions/ea-php82)

Filename: Session/Session.php

Line Number: 141

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)

Filename: common/article_header.php

Line Number: 4

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 4
Function: header

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

Line Number: 5

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 5
Function: header

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

KCR Dialogue: ‘డబుల్ ఇస్మార్ట్‌’ మూవీ సాంగ్‌లో కేసీఆర్ డైలాగ్ | KCR's dialogue in iSmart Shankar 2 song - Newsline Telugu

KCR Dialogue: ‘డబుల్ ఇస్మార్ట్‌’ మూవీ సాంగ్‌లో కేసీఆర్ డైలాగ్

ఈ సాంగ్‌లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ డైలాగ్‌ను వాడారు. ఏం చేద్దాం ఆట మరి అని కేసీఆర్ చెప్పే పంచ్ డైలాగ్ ఈ సాంగ్‌లో ఉంది.

Published Jul 16, 2024 08:03:00 AM
postImages/2024-07-16/1721134023_maar.PNG

న్యూస్ లైన్ డెస్క్: ఎనర్జిటిక్ యాక్టర్ రామ్‌ పోతినేని నటిస్తున్న సినిమా ‘డబుల్ ఇస్మార్ట్‌’. పూరీజగన్నాథ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇస్మార్ట్‌ శంకర్‌కు సీక్వెల్‌గా వస్తోన్న ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా మాస్‌ మ్యూజిక్‌ జాతర అంటూ పూరీ టీం ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్‌ సింగిల్‌ స్టేప్ మార్ సాంగ్‌ను రిలీజ్ చేయగా యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. మంగళవారం మూవీయూనిట్ ఈ సినిమా నుంచి మార్ ముంతా చోడ్‌ చింతా పాటను చేసింది. ఇస్మార్ట్‌ శంకర్‌లో ఫేమస్‌ అయిన మార్‌ ముంతా చోడ్ చింతా డైలాగ్‌నే సాంగ్‌గా పూరీ పెట్టి మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు. రామ్‌, కావ్య పార్టీ మూడ్‌లో సాగుతున్న ఈ మాస్‌ బిట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే ఈ సాంగ్‌లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ డైలాగ్‌ను వాడారు. ఏం చేద్దాం అట మరి అని కేసీఆర్ చెప్పే పంచ్ డైలాగ్ ఈ సాంగ్‌లో ఉంది. దాంతో కేసీఆర్ అభిమానులు పాటను విని ఫుల్ ఖుష్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

iSmart Shankar 2 song
కేసీఆర్ డైలాగ్..
#IsmartShankar #MaarMunthaChodChinta pic.twitter.com/AcedsWSs8t

— News Line Telugu (@NewsLineTelugu) July 16, 2024 ">http://

newsline-whatsapp-channel
Tags : kcr india-people brs movie-news shankar

Related Articles