Severity: Warning
Message: fopen(/var/cpanel/php/sessions/ea-php82/PHPSESSID724f8411a98c430e65c9d893edc36ed6): Failed to open stream: No space left on device
Filename: drivers/Session_files_driver.php
Line Number: 159
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
Severity: Warning
Message: session_start(): Failed to read session data: user (path: /var/cpanel/php/sessions/ea-php82)
Filename: Session/Session.php
Line Number: 141
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
Severity: Warning
Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)
Filename: common/article_header.php
Line Number: 4
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 4
Function: header
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

Line Number: 5
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 5
Function: header
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
తన మొదటి చిత్రం రాజావారు రాణి వారు లో నటించిన హీరోయిన్ రహస్యను కిరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గతేడాది ఆగస్టులో ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తండ్రి కాబోతున్నారు. తన భార్య రహస్య గోరక్ బేబీ బంప్ తో పిక్ ను తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆయన "మా ప్రేమ2 అడుగుల మేర పెరుగుతుంది " అని ట్వీట్ చేశారు. దీంతో అందరూ కిరణ్ అబ్బవరం దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
తన మొదటి చిత్రం రాజావారు రాణి వారు లో నటించిన హీరోయిన్ రహస్యను కిరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గతేడాది ఆగస్టులో ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. రీసెంట్ గా కిరణ్ అబ్బవరానికి .... 'క' మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. తర్వాత సినిమా దిల్ రుబా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఓ డిఫరెంట్ లవ్ స్టోరీ తో ఈ సినిమా ను తెరకిక్కిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.'వినరో భాగ్యం విష్ణు కథ', 'క' వంటి మంచి హిట్ చిత్రాలు ఉన్నాయి.