Akshara: కమల్ హాసన్ కూతురి బెడ్రూమ్ ఫొటోస్ లీక్ చేసిన లవర్.?

కమల్ హాసన్ ఇద్దరు కూతుర్లలో పెద్ద కూతురు శృతిహాసన్ ఇండస్ట్రీకి ఎక్కువగా పరిచయం.ఎందుకంటే శృతిహాసన్ స్టార్ హీరోయిన్ కాబట్టి.ఇక కమల్ చిన్న కూతురు అక్షర హాసన్ కూడా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ అంత ఫేమస్


Published Sep 10, 2024 05:04:00 PM
postImages/2024-09-10/1725963131_akshara.jpg

న్యూస్ లైన్ డెస్క్: కమల్ హాసన్ ఇద్దరు కూతుర్లలో పెద్ద కూతురు శృతిహాసన్ ఇండస్ట్రీకి ఎక్కువగా పరిచయం.ఎందుకంటే శృతిహాసన్ స్టార్ హీరోయిన్ కాబట్టి.ఇక కమల్ చిన్న కూతురు అక్షర హాసన్ కూడా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ అంత ఫేమస్ అయితే కాలేదు.అయితే తాజాగా కమల్ హాసన్ చిన్న కూతురు అక్షరా హాసన్ ప్రైవేట్ ఫొటోస్ లీక్ గురించి ఒక సెన్సేషనల్ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఈ విషయం రూమర్ కాదు. స్వయంగా అక్షరా  మాజీ బాయ్ ఫ్రెండ్ చెప్పిన సంచలన విషయం.

ఇక విషయంలోకి వెళ్తే.. గతంలో అక్షరా హాసన్ ప్రైవేట్ ఫొటోస్ లీక్ మీడియాలో ఎంత దుమారం సృష్టించిందో చెప్పనక్కర్లేదు.. ఆ ఫొటోస్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది ఈ ఫోటోలను అక్షరా హాసన్  బాయ్ ఫ్రెండు తనూజ్ వీర్వాణి లీక్ చేశాడని అందరూ అనుకున్నారు.అయితే ఈ విషయంపై తాజాగా తనూజ్ వీర్వాణి మాట్లాడుతూ.. నేనే అక్షరా ప్రైవేట్ ఫొటోస్ లీక్ చేసానని కొన్ని వార్తలు రాశారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. ఇది నిజం.కానీ అక్షర హాసన్ మాత్రం ఈ విషయంలో స్పందించి నా బాయ్ ఫ్రెండ్ అలాంటివాడు కాదు అని చెప్పలేదు.

దాంతో నేను చాలా బాధపడ్డా. అక్షర కూడా నన్ను నిందితుడి గానే చూసింది. అయితే ఈ ఫొటోస్ లీక్ అయ్యాక మా ఇద్దరి మధ్య బ్రేకప్ జరగలేదు. కానీ ఈ ఫొటోస్ నేనే లీక్ చేశానని అక్షరా అనుకోవడంతో మా ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడి విభేదాలు వచ్చాయి  ఆ తర్వాత ఇద్దరం బ్రేకప్ చెప్పుకున్నాం. ఇక బ్రేకప్ అయ్యాక కూడా అప్పుడప్పుడు నేను అక్షర హాసన్ కి ఫోన్ చేసి మాట్లాడేవాడిని. అయితే ప్రేమలో ఉన్నప్పుడు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. ఈ నమ్మకం అక్షరాకు నాపై లేదు.

ఆ విషయంలో నాకు చాలా బాధేసింది. కానీ అక్షర హాసన్ ఫొటోస్ లీక్ చేసింది ఎవరో నిజం ఎప్పటికైనా బయటపడుతుంది అంటూ నటుడు తనూజ్ విర్వాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్షరా హసన్ తనూజ్ వీర్వాణి లు దాదాపు నాలుగు సంవత్సరాలు సహజీవనం చేశారు.కానీ ఒక్కసారిగా ఈమె ప్రైవేట్ ఫొటోస్ లీక్ అవ్వడంతో అది కాస్త తనూజ్ మీద నిందపడి ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగింది

newsline-whatsapp-channel
Tags : newslinetelugu kamal-haasan sruthi-haasan akshara-haasan tanuj-virwani

Related Articles