NANI: సరదాగా కాసేపు ..నాని తో సమంత

మూవీ ప్రమోషన్స్ కు టీం..ముంబాయ్ కి బయలుదేరుతుంది. అనుకోకుండా ముంబై ఎయిర్ పోర్టులో నాని , సమంత కలిసారు.


Published Aug 22, 2024 04:45:08 PM
postImages/2024-08-22//1724325308_MV5BMTJlNzc4NzMtMTFkMC00NTE4LWFkZGQtMGNkZDlkZjE4ZDM3XkEyXkFqcGdeQXVyMjY1MjkzMjE.V1.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  టాలీవుడ్ లో నాచురల్ స్టార్ నాని , ప్రియాంక మోహన్ పేయర్ గా వస్తున్న సినిమా సరిపోదా శనివారం రిలీజ్ అవుతుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. వీరి ఇద్దరి కాంభినేషన్ లో ‘అంటే సుందరానికి’ అనే మూవీ వచ్చిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు సరిపోదా శనివారం...మూవీ ప్రమోషన్స్ కు టీం..ముంబాయ్ కి బయలుదేరుతుంది. అనుకోకుండా ముంబై ఎయిర్ పోర్టులో నాని , సమంత కలిసారు.


ఆగస్టు 29న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. సమంత కూడా నాని వెళ్తున్న ఫ్లైట్ కే ముంబైకి వెళ్తుండటంతో.. ఇద్దరూ ఎయిర్ పోర్ట్ లో కలిసి ఫ్లైట్ వద్దకు వెళ్లారు.  అలా ఇద్దరు కలిసి ఫ్లైట్ వద్దకు వెళ్తున్నా వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో లో నాని , సమంత మాట్లాడుకుంటూ వెళ్లడం ఫ్యాన్స్ కు ఖుషినిచ్చింది.


ఇదిలా ఉంటే.. తాజాగా  సరిపోదా శనివారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. దీంతో నాని ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ మూవీని థియేటర్స్ లో చూద్దమనని తెగ వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ  మూవీలో ఎస్‌జే సూర్య కూడా కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. చాలా రోజులకి నాని , సమంతలు కలిసినట్లున్నారు.అందుకే చాలా హ్యాపీగా మాట్లాడుకుంటున్నారంటూ కామెంట్లుపెడుతున్నారు నెటిజన్లు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu samantha nani saripoda-shanivaram

Related Articles