Justice for Moumita: కోల్‌కతా ఘటనపై నిరసన

 ఈ కార్యక్రమంలో డాక్టర్ జి.కృష్ణారెడ్డి, అబ్బగోని వేణు గౌడ్, మూరగుండ్ల నరేష్, ఉమేష్ గుండగోని, గణేష్ పలాస, శివ గుండగాని, మత్స్యగిరి, సాయి, ప్రదీప్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.


Published Aug 18, 2024 05:45:40 PM
postImages/2024-08-18/1723983340_nagolecandleryali.jpg

న్యూస్ లైన్ డెస్క్: కోల్‌కతాలో మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్య చేసిన దుండగులను ఉరితీయాలని నాగోల్ కోపరేటివ్ కాలనీ వాసులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. నాగోల్ కోపరేటివ్ కాలనీ రోడ్ నెం.9 నుంచి కామినేని హాస్పిటల్ వరకు క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఈ దారుణానికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ జి.కృష్ణారెడ్డి, అబ్బగోని వేణు గౌడ్, మూరగుండ్ల నరేష్, ఉమేష్ గుండగోని, గణేష్ పలాస, శివ గుండగాని, మత్స్యగిరి, సాయి, ప్రదీప్, రాకేష్ తదితరులు పాల్గొన్నా

newsline-whatsapp-channel
Tags : telangana news-line newslinetelugu telanganam district-news justiceformoumitadebnath nirbhayaofkolkata

Related Articles