Raj Tarun: రాజ్ తరుణ్ మగాడు కాదా.. అమ్మాయితో ఉన్న ఫీలింగ్స్ రావట.!

హీరో రాజ్ తరుణ్ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో ఈయన టాపిక్ వినిపిస్తోంది. లావణ్య అనే అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి కూడా చేసుకొని తీవ్రంగా  మోసం చేశారని చెబుతూ లావణ్య 


Published Aug 19, 2024 12:27:38 AM
postImages/2024-08-19/1724036396_raj.jpg

న్యూస్ లైన్ డెస్క్: హీరో రాజ్ తరుణ్ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో ఈయన టాపిక్ వినిపిస్తోంది. లావణ్య అనే అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి కూడా చేసుకొని తీవ్రంగా  మోసం చేశారని చెబుతూ లావణ్య పోలీసులను ఆశ్రయించింది. దీంతో రాజ్ తరుణ్ వ్యవహారం రోడ్డుమీదికి వచ్చింది. రాజ్ తరుణ్ లావణ్యను ప్రేమ పేరుతో మోసం చేసి  చివరికి మాల్వి మల్హోత్రాలతో తిరుగుతున్నారని ఆమె  ఫిర్యాదులో పేర్కొంది. ఈ విధంగా రాజ్ తరుణ్ వ్యవహారం ఎప్పుడైతే రోడ్డుపైకి వచ్చిందో అప్పటినుంచి రోజుకో మలుపు తిరుగుతూ  ముందుకు వెళ్తోంది.

అంతేకాదు  రాజ్ తరుణ్ మరియు లావణ్య మాట్లాడిన కొన్ని ఆడియో రికార్డులు కూడా బయటకు రిలీజ్ అయ్యాయి. ఇదే తరుణంలో  లావణ్య రాజ్ తో పచ్చి బూతు మాటలు కూడా మాట్లాడిన ఆడియోలు కూడా రిలీజ్ అయ్యాయి. అంతేకాకుండా లావణ్య మస్తాన్ సాయితో మాట్లాడుతున్నప్పుడు   ఎవరైనా నాతో పడుకోవడానికి తీసుకురా అంటూ చెప్పుకొచ్చింది. ఇదే తరుణంలో రాజ్ తరుణ్ గురించి మరో అమ్మాయి షాకింగ్ కామెంట్స్ చేసింది. రాజ్ తరుణ్ మగాడు కాదని ఆయనలో మ్యాటర్ లేదని అంటుంది.

అయితే ఆ అమ్మాయి ఫ్రెండు ఆయనతో ఒక ఏడాది కాలం లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న, ఒకే రూమ్ లో పడుకున్నా ఎలాంటి ఫీలింగ్స్ చూపించేవాడు కాదట. చివరికి ఆమె ధైర్యం చేసి ఆయన మీదికి వెళ్లి గట్టిగా పట్టుకున్నా కానీ  రాజ్ తరుణ్ సైలెంట్ గా ఉండేవాడట. అసలు ఆయనలో ఎలాంటి మ్యాటర్ లేదని, నిజమైన మగాడు అయితే  ఆమె మరో అబ్బాయితో మాట్లాడి ఒక మగాడిని ఉంటే తీసుకురా అని ఎందుకు అంటుంది. అయితే ఆ హీరో వల్ల ప్రెగ్నెంట్ అయింది అనే వార్తలు వారే ప్రచారం చేశారని అవి వింటే నాకు నవ్వొస్తుంది అని తెలియజేసింది.

అసలు మగాడే కానప్పుడు  ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది. 27 సంవత్సరాలకి పెళ్లి చేసుకుంటానని చెప్పి 35 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకపోవడం నాకు అర్థం కావడం లేదని అన్నది. ఆయన సినిమాల్లోనే హీరో అని బయట పూర్తిగా జీరో అని చెప్పుకొచ్చింది. నా ఫ్రెండు త్వరలోనే అమెరికా నుంచి ఇండియాకు వస్తుందని ఆమె వచ్చాక పూర్తి ఆధారాలు చూపించి ఈ విషయం బయటపెడుతుంది అంటూ సంయుక్త అనే అమ్మాయి  స్కార్ఫ్ కట్టుకొని వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu tollywood rajtarun lavanya masthan-sai malvi-malhotra samyuktha

Related Articles