Dogs: పసి గుడ్డును పికోని తిన్న కుక్కలు

తల్లి చెంతన నిద్రిస్తున్న నాలుగు రోజుల పసి గడ్డును లాక్కెళ్లి వీధి కుక్కలు చంపేశాయి.


Published Aug 10, 2024 12:09:39 AM
postImages/2024-08-09/1723218805_smallbaby.PNG

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారులను ప్రణాలు తీసున్నాయి. అయితే మరో ఘటన చోటు చేసుకుంది. తల్లి చెంతన నిద్రిస్తున్న నాలుగు రోజుల పసి గడ్డును లాక్కెళ్లి వీధి కుక్కలు చంపేశాయి. ఈ ఘటన శుక్రవారం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని క్యాజువాలిటీ ముందు జరిగింది. ఈ పసికందును కుక్కలు ఎక్కడి నుంచి తిసుకోని వచ్చాయి అనే వివరాలను ఎంజీఎం అధికారులు, పోలీసులు సేకరిస్తున్నారు. కాగా, ఘనటకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

newsline-whatsapp-channel
Tags : telangana district-news hospital warangal-mgm dogattacks baby

Related Articles