Severity: Warning
Message: fopen(/var/cpanel/php/sessions/ea-php82/PHPSESSIDdc1cbc7e641c07a687f41f664d74e391): Failed to open stream: No space left on device
Filename: drivers/Session_files_driver.php
Line Number: 159
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
Severity: Warning
Message: session_start(): Failed to read session data: user (path: /var/cpanel/php/sessions/ea-php82)
Filename: Session/Session.php
Line Number: 141
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
Severity: Warning
Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)
Filename: common/article_header.php
Line Number: 4
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 4
Function: header
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

Line Number: 5
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 5
Function: header
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ మొత్తం నీటిలో మునిగిపోయింది. ఏపీ రాష్ట్రంలో మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక భారీ వర్షాలు, వరదలతో విజయవాడ అతలాకుతలంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ రూట్ బస్సుల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులకు టికెట్ ధరపై 10 % డిస్కౌంట్ ఇస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
హైదరాబాద్-విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ఆ రూట్ లో రాకపోకలు సాగించే వారి కోసం టికెట్ ధరలో 10 శాతం రాయితీని టీజీఎస్‌ఆర్టీసీ కల్పిస్తోంది. రాజధాని ఏసీ, సూపర్ లగ్జరీ బస్సులలో ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది. ముందస్తు రిజర్వేషన్ కోసం https://tgsrtcbus.in ని సంప్రదించండి అని సజ్జనార్ తన పోస్టులో పేర్కొన్నారు.