Viral Video: ఇంత కంటే క్యూట్ గా జాతీయగీతం ఎవ్వరు పాడలేరు..

ఒక చిన్నారి బుడతడు ఈ జాతీయ గీతాన్ని ఎంత ఫీల్ తో పాడుతున్నాడో చూడండి. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు


Published Aug 16, 2024 11:16:00 PM
postImages/2024-08-16/1723830489_cutekidvideo.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: వీడియోలో ఒక చిన్నారి బుడతడు ఈ జాతీయ గీతాన్ని ఎంత ఫీల్ తో పాడుతున్నాడో చూడండి. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. కాని నిజానికి ఈ వీడియో స్కూల్ లో పరేడ్ జరిగిన టైంలో తీశారట. ఇంకా మాటలే రావు సరిగ్గా...వీడు భుజాలు ఎగరేస్తూ జాతీయ గీతాన్ని పాడడం భలే నచ్చేసింది నెటిజన్స్ కి.


కిరణ్ మజుందార్-షా 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ గీతాన్ని పాడుతున్న వీడియోను షేర్ చేశారు . గోయాంకా ఈ వీడియోను షేర్ చేస్తున్నపుడు గట్టిగా కొడితే లక్ష మంది కా చూడలేదు. కాని అదే పోస్ట్ ఇఫ్పుడు మజుందార్ షా పేరుతో పోస్ట్ చేస్తే ఫుల్ వైరల్ అవుతుంది.


పాపం జాతీయ గీతంలోని ప్రతి పదం పలకాలి అన్న తపన.. అతని తన ప్రదర్శనలో దేశభక్తి రుచిని అందరికి ఇంజెక్ట్ చేయడానికి పూర్తి ఉత్సాహంతో ఉన్నాడనిపిస్తుంది. లాస్ట్ లో జైహింద్ అంటాడు చూడండి అదే హైలెట్ అసలు. వీడియో సిక్కిం నుంచి పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మన జాతీయం ఆలపిస్తున్న ఈ బుడతడిని చూస్తే నవ్వకుండా ఉండడం అసాధ్యం అని హర్ష్ గోయెంకా ప్రశంసిస్తున్నారు. ట్రూ ఇండియన్ అంటూ తెగ పొగిడేస్తున్నాడు నెటిజన్లు.

 

Related Articles