Rajinikanth : వెట్టైయన్ అప్డేట్ వచ్చేసింది.. రజినీకాంత్ లుక్ వాహ్..

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వెట్టైయన్ మూవీ ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. టీజే.జ్ణానవేల్ దర్శకత్వంలో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. తాజా అప్డేట్ సినిమా మీద అంచనాలను మరింత పెంచేసింది.


Published Aug 20, 2024 02:50:39 PM
postImages/2024-08-20/1724145639_vettayan.jpg

న్యూస్ లైన్ డెస్క్ : సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వెట్టైయన్ మూవీ ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. టీజే.జ్ణానవేల్ దర్శకత్వంలో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. తాజా అప్డేట్ సినిమా మీద అంచనాలను మరింత పెంచేసింది.

వెట్టైయన్ మూవీకి సంగీతం అందిస్తున్న అనిరుధ్ రవిచందర్ లేటెస్ట్ అప్డేట్ రిలీజ్ ప్రకటించింది. వెట్టైయాన్ నుంచి ఫస్ట్ సింగిల్ త్వరలో రిలీజ్ చేస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సినిమాలో రజినీకాంత్, ఫహద్ ఫజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దసరా కానుకంగా అక్టోబర్ 10న థియేటర్లలోకి రానుంది.

newsline-whatsapp-channel
Tags : rajinikanth amithab-bachchan tollywood rana movie-news kollywood music

Related Articles