. తనకు విద్యాబాలన్ ఎన్నో సంధర్భాల్లో చెప్పారు తనకు సుబ్బలక్ష్మి అంటే చాలా ఇష్టమని . ఈ రోజు ఎం ఎస్ సుబ్బలక్ష్మి 108 వ జయంతి సంధర్భంగా తన లుక్ ను పోస్ట్ చేసింది విద్యాబాలన్.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : ఎం ఎస్ సుబ్బలక్ష్మి ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. తెల్లారే సుబ్బలక్ష్మి సుప్రభాతమే ఇంకా వింటున్నాం. విద్యాబాలన్ కు కూడా ఎం ఎస్ సుబ్బలక్ష్మి లాగా గెటప్ వేసుకొని ఫొటో షూట్ చేయించుకొని పిక్స్ ను షేర్ చేసింది. తనకు విద్యాబాలన్ ఎన్నో సంధర్భాల్లో చెప్పారు తనకు సుబ్బలక్ష్మి అంటే చాలా ఇష్టమని . ఈ రోజు ఎం ఎస్ సుబ్బలక్ష్మి 108 వ జయంతి సంధర్భంగా తన లుక్ ను పోస్ట్ చేసింది విద్యాబాలన్.
భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి . తనకు ఎ:తో ఇష్టమైన సుబ్బలక్ష్మిగారికి నివాళులర్పిస్తూ తను ఈ గెటప్ వేసుకు్న్నాని తెలిపారు.ఎంఎస్ సుబ్బులక్ష్మి లాగే మేకోవర్ అయ్యి కనిపించారు. ఆమె పాత్రలో నటించాలనే కోరికను బయటపెట్టారు. అయితే సుబ్బలక్ష్మి మేకోవర్ మాత్రం ఎలాంటి రిప్లై ఇవ్వలేదు
ఇక ఐక్య రాజ్య సమితిలో పాడిన గాయనిగా చరిత్ర సృష్టించారు సుబ్బులక్ష్మి. ఆ సందర్భంలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక సుబ్బులక్ష్మిని ప్రశంసిస్తూ తన సంగీతంతో సందేశాన్ని వినిపించగల సమర్థురాలిగా పేర్కొన్నాయి.అంతే కాదు విద్యాబాలన్ మేకోవర్ పై డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఎం ఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.