డైరక్ట్ గా నాకు పృథ్వీ అంటే ఇష్టం ..మీరు నన్ను డిస్టర్బ్ చెయ్యకండి అని డైరక్ట్ గా చెప్పిన తర్వాత ఏం చేస్తాం. అయితే అక్కడ కలుపుతున్న పులిహోర ...సోషల్ మీడియా వాసన వస్తుంది
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సోనియా ఎలిమినేషన్ అయిపోయింది.నిఖిల్ , పృథ్వి , సోనియా ట్రైయాంగిల్ ఫ్రెండ్షిప్ ని కంటెంట్ గా చూపించేవాడు బిగ్ బాస్ . అయితే ఇప్పుడు సోనియా వెళ్లిపోయింది. బిగ్ బాస్ హౌస్ లో ఇంట్రస్టింగ్ టాపిక్స్ ఏం లేవు అనుకునే టైంలో విష్ణుప్రియ తన లవ్ ట్రాక్ స్టార్ట్ చేసింది. డైరక్ట్ గా ఇష్టమనే చెప్పేస్తుంది. ఇక జనాలు వేరే అనుకునేది ఏముంది..డైరక్ట్ గా నాకు పృథ్వీ అంటే ఇష్టం ..మీరు నన్ను డిస్టర్బ్ చెయ్యకండి అని డైరక్ట్ గా చెప్పిన తర్వాత ఏం చేస్తాం. అయితే అక్కడ కలుపుతున్న పులిహోర ...సోషల్ మీడియా వాసన వస్తుంది. మీమ్స్ అయితే క్రేజీ ఉన్నాయి. మీ కోసం ఓ ఫన్నీ మీమ్ చూసేద్దాం. పృథ్వికి విష్ణుప్రియ హెడ్ మసాజ్ చేస్తుంది. దానిని మీమ్ క్రియేట్ చేశారు.
#VishnuPriya to #pruthvi: E madhya manam baga over aayipotunam Bobby
![]()
Tags : bigboss8 vishnu-priya pruthiraj bigboss-memes