ఓ ఫేమస్ యూట్యూబర్ ..ఓ పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పకుండా ...తన కాళ్లమీద తాను నిలబడి సక్సస్ అయ్యాడని తెలుసా ..అదే ఎవరు అంటారా ...ఇంకెవరు " ఆ మూల తగలడండి" గుర్తు వచ్చిందా...ప్రసాద్ గారు చింతపండు చాక్లెట్లు ఉన్నాయా...ఈ సారి పక్కాగా గుర్తు వచ్చి ఉంటుంది. అదేనండి " ఏ జ్యూడ్" ఈయన ఐఏఎస్ ఆఫీసర్ కొడుకట. ఆ విషయం రీసెంట్ గా ఏ జ్యూడ్ చెప్పాడు. ఇన్నాళ్లు చెప్పలేదు ..ఇప్పుడెందుకు చెప్పాడంటే..
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఓ ఫేమస్ యూట్యూబర్ ..ఓ పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పకుండా ...తన కాళ్లమీద తాను నిలబడి సక్సస్ అయ్యాడని తెలుసా ..అదే ఎవరు అంటారా ...ఇంకెవరు " ఆ మూల తగలడండి" గుర్తు వచ్చిందా...ప్రసాద్ గారు చింతపండు చాక్లెట్లు ఉన్నాయా...ఈ సారి పక్కాగా గుర్తు వచ్చి ఉంటుంది. అదేనండి " ఏ జ్యూడ్" ఈయన ఐఏఎస్ ఆఫీసర్ కొడుకట. ఆ విషయం రీసెంట్ గా ఏ జ్యూడ్ చెప్పాడు. ఇన్నాళ్లు చెప్పలేదు ..ఇప్పుడెందుకు చెప్పాడంటే..
ఇప్పుడు సోషల్ మీడియాలో ఎటు చూసినా ఫేమస్ అయిన ప్రణీత్ హనుమంతు...సార్ తమ్ముడే..కాని ఇద్దరికి పెద్దగా పొత్తులు లేవు. ఏ జ్యూడ్ కాలేజీ డేస్ లోనే...పెళ్లి చేసుకొని ఇంటి నుంచి దూరంగా వచ్చేశాడట. తర్వాత నుంచి తన తండ్రితో కాని ..తమ్ముడుతో కాని పొత్తులు లేవు. రీసెంట్ హనుమంతు ..ఓ వీడియోపై వల్గర్ కామెంట్లు చేసినందుకు రాజకీయ పెద్దలు, సినిమా పెద్దలు , కేసులు కూడా పెట్టారు.ప్రణీత్ హనుమంతు తండ్రి పేరు హెచ్. అరుణ్ కుమార్. ఆయన ఐఏఎస్ అధికారి. మొన్నటి వరకు ఏపీలో సివిల్ సప్లయిస్ అండ్ ఈవో సెక్రటరీగా విధులు నిర్వహించారని సమాచారం. ఆయన 2004 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అని తెలుస్తోంది.
అయితే ;ప్రణీత్ హనుమంతు కేసుతో నాకు ఏం సంబంధం లేదు రా సామి అని ఏ జ్యూడ్ వీడియో పోస్ట్ చేశారు. ఇన్నాళ్ల లో ఏ జ్యూడ్ నుంచి ఎప్పుడు తప్పుడు వీడియోలు కాని ..వల్గర్ కామంట్లు కాని ఎప్పుడు చెయ్యలేదు. ఇప్పుడు తన తమ్ముడు ఎఫెక్ట్ తన మీద పడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. చాలా మంది ట్రోల్ చేశారు దీనికి సమాధానం నేను చెప్పాలి..అందుకే ఈ వీడియో అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు.
ఇక తన తమ్ముడి చేసిన వీడియోకి తనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేశాడు అజయ్. "నేను ఈ అడల్ట్ కామెడీని చూడను. ఎవరైనా నాలుగు బూతులు చెబుతాను నవ్వమని అడిగితే అది వినే రకం నేను కాదు. తప్పు ఎవరు చేసినా తప్పే.. తమ్ముడైనా సరే. చివరిగా నన్ను ఎలాంటి సిట్యువేషన్‌లో పెట్టినా.. నేను చేయని తప్పుకి నన్ను నిందితుడిగా నిలబెట్టినా.. నేను ఫైట్ చేస్తాను.. ఎన్నిసార్లు కింద పడేసినా నేను ఫైట్ చేస్తాను.. ఎంతకిందకి నెట్టేసినా నేను ఫైట్ చేస్తాను." అంటూ అజయ్ క్లారిటీ ఇచ్చాడు.