సోషల్ మీడియా అంతా అంబానీ ఫ్యామిలీ అక్యుపై చేసేసింది. అంబానీ పెళ్లి ఇలా ..బట్టలు అలా డిజైనర్స్ , భోజనాలు అబ్బో ...దాదాపు వారం నుంచి విని విని ఓ రకంగా చిరాకే వస్తుంది .కాని ఈ పెళ్లి లో అంబానీ ఫ్యామిలీ చేసిన ఓ పని మాత్రం ..నెటిజన్లను తెగ ఖుషీ చేసేస్తుంది. ఏదో డబ్బులిచ్చాం...చేశారు అనకుండా తమ పెళ్లిలో కష్టపడిన ప్రతి ఒక్కరికి స్పెషల్ గుడ్ బాయ్స్ చెప్పారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సోషల్ మీడియా అంతా అంబానీ ఫ్యామిలీ అక్యుపై చేసేసింది. అంబానీ పెళ్లి ఇలా ..బట్టలు అలా డిజైనర్స్ , భోజనాలు అబ్బో ...దాదాపు వారం నుంచి విని విని ఓ రకంగా చిరాకే వస్తుంది .కాని ఈ పెళ్లి లో అంబానీ ఫ్యామిలీ చేసిన ఓ పని మాత్రం ..నెటిజన్లను తెగ ఖుషీ చేసేస్తుంది. ఏదో డబ్బులిచ్చాం...చేశారు అనకుండా తమ పెళ్లిలో కష్టపడిన ప్రతి ఒక్కరికి స్పెషల్ గుడ్ బాయ్స్ చెప్పారు.
ప్రపంచంలోని, దేశంలోని ప్రముఖులందరూ హాజరయ్యారు. ఈ వివాహానికి సంబంధించిన ప్రతిది నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. ఇదే సమయంలో ఓ కేప్ ఓనర్ కి అపూర్వ గౌరవం లభించింది. అంబానీ ఇంట పెళ్లికి వచ్చిన ప్రముఖుల్లో శాంతేరి నాయక్ ఒకరు. పెళ్లి వేడుకలో ఆమెను చూడగానే అనంత్ చాలా సంతోష పడటమే కాకుండా ఆప్యాయంగా పలకరించారు. శాంతేరి నాయక్ ను చూడగానే అనంత్ , తన భార్య రాధిక ను పిలచి కాళ్లకు మొక్కారు. శాంతేరి నాయక్ వద్ద ఆశీర్వాదం తీసుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముంబయిలోని ప్రముఖ రెస్టారంట్ ‘మైసూర్ కేఫ్ యజమానే శాంతేరి నాయక్.
దాదాపు 2500లకు పైగా వంటకాలను అంబానీ పెళ్లిలో వడ్డించారు. ఇందులో అంబానీ కుటుంబానికి ఎంతో ఇష్టమైన ‘మైసూరు కేఫ్’ రుచులు మరింత ప్రత్యేకం. ఆమెను ముఖేశ్ అంబానీ చాలా సాధరంగా స్వాగతించారు. ప్రతి వారం మీ కేఫ్ ఫుడ్ తింటున్నామని చెప్పడంతో శాంతేరి నాయక్ చాలా హ్యాపీ గా ఫీలవ్వడం ఈ వీడియో లో కనిపిస్తుంది.