టెక్నాలజీ అనగానే మనకు మొదట గుర్తొచ్చే దేశాల్లో హాంగ్‌కాంగ్ ఒకటి. క్రియేటివ్ తో పాటు చాలా టెక్నికల్ గా ఆలోచిస్తారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఛీ యాక్ డస్టబిన్ అంటాం కాని అది లేనిదే పని జరగదు. బోలేడు పని దానితోనే ..అదే ఇప్పుడున్న టెక్నాలజీతో క్రియేటివ్ తయారుచేస్తే ఎలా ఉంటుంది. అదే మాట్లాడే డస్ట్ బిన్ .
టెక్నాలజీ అనగానే మనకు మొదట గుర్తొచ్చే దేశాల్లో హాంగ్‌కాంగ్ ఒకటి. క్రియేటివ్ తో పాటు చాలా టెక్నికల్ గా ఆలోచిస్తారు. వారే ఓ మాట్లాడే డస్ట్ బిన్ ను కనిపెట్టారు. చిప్‌ల తయారీలో ప్రపంచంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందీ దేశం. ప్రపంచంలోని చాలా దేశాలకు ఇక్కడ తయారైన ప్రాసెసర్స్, చిప్స్ ఎగుమతి అవుతుంటాయి. అయితే ఈ మాట్లాడే డస్ట్ బిన్ తాజాగా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.
పర్యావరణ పరిరక్షణలో డస్ట్‌బిన్స్ పాత్ర కీలకమణి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓన్లీ ఫుడ్ వేస్ట్ మాత్రమే ఈ డస్ట్ బిన్ యాక్సప్ట్ చేస్తుంది, సగం సగం తిని పడేస్తే పిచ్చి తిట్లు తిడుతుంది. దీని తిట్లు కంటే మీ అమ్మ తిట్లు బెటర్ అని ఫీలవుతారు. అంతేకాుద ఇది డొమస్టిక్ వేస్టే కాదు ...సిటీల్లోను ఈ డస్ట్ బిన్స్ ఏర్పాటు చేశారు సేమ్ టు సేమ్ రోబోలాగా ..తన చుట్టు ప్రక్కల ఎవరైనా చెత్త బయటపడేస్తే పిలిచి మరీ నేనుఇక్కడే ఉన్నానుగా ఎందుకు బయటపడేశావ్ అంటు అడుగుతుంది. ఈ డస్ట్ బిన్ చాలా వైరల్ అవుతుంది.