అది డోర్ అని ..వెంటను సుత్తితో టైల్స్ పగలకొట్టి చూడగా లోపల వజ్రాలు, బంగారం, వెండి వస్తువులు దొరికాయి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మహాలక్ష్మి కరుణించాలి కాని ఎంత సేపు కుభేరులు కావడానికి ఓ వ్యక్తి బాత్రూమ్ కి వెళ్లినందుకు కోటీశ్వరుడయ్యాడు ఓ వ్యక్తి. బాత్రూమ్ లో ఓ మూలకి ఇనుప ముక్కలా కనిపించిందిట. పట్టిపట్టి చూస్తే కాని తెలీలేదు ..అది డోర్ అని ..వెంటను సుత్తితో టైల్స్ పగలకొట్టి చూడగా లోపల వజ్రాలు, బంగారం, వెండి వస్తువులు దొరికాయి.
ఆ చిన్న లాకర్ తర్వాత ఓ పెద్ద బాక్స్ కూడా దొరికింది. అది ఎన్నిసార్లు ట్రై చేసినా అది తెరుచుకోదు. అందుకే దానిపై రెండు లేదా మూడు ఇటుకలు వేసి పగలగొడతాడు. చివరికి పెట్టె డోర్ కాస్త వంగిపోతుంది. లోపల చూడగా బోలెడన్ని కరెన్సీ నోట్లు కనిపిస్తాయి. అటు అక్కడే బంగారు, వెండి ఆభరణాలు, మొబైల్ ఫోన్, వజ్రాలు, నగదు, చిన్న తుపాకీ కూడా కనిపిస్తాయి.
ఈ వీడియో సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ అవుతుంది. అయితే నెటిజన్లు వరసపెట్టి కామెంట్లు పెడుతున్నారు. ఎవడైనా అంత బంగారాన్ని ఎందుకు రాస్తారని ..లేదు ఇన్నాళ్లు బాత్రూమ్ లో లాకర్ అంచనాలు కడపడలేదా అని ఇలా ఎన్నో కామెంట్లు వూరల్ అవుతున్నాయి. అంతేకాదు ఇదంతా వ్యూస్ కోసం చేసిన స్టంట్స్ అని అంటూ కామెంట్లు చేస్తున్నారు.