Red Fort: ఎర్రకోటను అప్పగించాలని మొఘల్ వారసులు !

సుల్తానా బేగం ఢిల్లీ హైకోర్టులో 2021లో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు దానిని కొట్టివేసింది.


Published Dec 13, 2024 09:25:00 PM
postImages/2024-12-13/1734105410_redfortmughaldescendentclaimdismissed.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఎర్రకోటను తమకు ఇవ్వాలని కోరుతూ మొఘల్ వారసులు వేసిన పిటిషన్ ను ఢిల్లీ హై కోర్టు కొట్టివేసింది. ఎర్రకోటను తమ పూర్వీకులు నిర్మించారు కాబట్టి అవి తమకే చెందుతుందని మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్-2 మునిమనుమడి భార్య సుల్తానా బేగం ఢిల్లీ హైకోర్టులో 2021లో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు దానిని కొట్టివేసింది.


 బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ తమ పూర్వీకుల నుంచి అక్రమంగా తీసుకున్న ఎర్రకోటను తమకు అప్పగించాలని అందులో పేర్కొన్నారు. స్వతంత్ర్య యుధ్దం తర్వాత మొఘలలు ఆస్తులు ఎర్రకోట లాంటి కట్టడాలను బ్రిటిష్ వారు ఆక్రమించుకున్నారని దీంతో దేశం విడిచి వెళ్లిపోయిన వారు మొఘల్ బహదూర్ షా జాఫర్ -2  1862 చనిపోయినట్లు పిటిషన్ లో ఉంది.ఆస్తిని తమకు అప్పగించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేకుంటే అందుకు పరిహారం ఇప్పించాలని కోరారు. ఈ వాదనను హైకోర్టు కొట్టి పారేసింది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu delhi india aphighcourt court

Related Articles