CPI Narayana: అసెంబ్లీకి వెళ్లకపోతే జగన్ రాజీనామా చెయ్యాల్సిందే !

ఉత్తరాదిలో ఏకంగా 150 సీట్లు పెరుగుతాయని అన్నారు. కేంద్రం వైఖరి సరికాదని మరో ఐదేళ్లు ఇలాగే పాలిస్తే దేశం రెండుగా విడిపోతుందని స్పష్టం చేశారు.ఉత్తరాదిలో ఏకంగా 150 సీట్లు పెరుగుతాయని అన్నారు. కేంద్రం వైఖరి సరికాదని మరో ఐదేళ్లు ఇలాగే పాలిస్తే దేశం రెండుగా విడిపోతుందని స్పష్టం చేశారు.


Published Mar 11, 2025 01:26:00 PM
postImages/2025-03-11/1741680464_994294narayana.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : వైసీపీ అధినేత జగన్ ..అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకపోవడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. అసెంబ్లీ కి వెళ్లకపోతే జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రీసెంట్ కాలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన డీలిమిటేషన్ అంశంపైనా నారాయణ తన అభిప్రాయాలను వెల్లడించారు. లోక్ సభ నియోజకవర్గాల పునర్ విభజన ( డీలిమిటేషన్ ) జరిగితే దక్షిణాదిలో కేవలం 14 సీట్లే పెరుగుతాయని  అదే ఉత్తరాదిలో ఏకంగా 150 సీట్లు పెరుగుతాయని అన్నారు. కేంద్రం వైఖరి సరికాదని మరో ఐదేళ్లు ఇలాగే పాలిస్తే దేశం రెండుగా విడిపోతుందని స్పష్టం చేశారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu cpi apassembly ysjagan

Related Articles