కన్నుమూసి తెరిచేంతలా ఇదంతా సెకన్స్ లో జరిగిపోయింది. సో సామాజిక మధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవుతుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : నిదానంగా పనిచేసే వారిని నత్తలు , తాబేళ్లతో పోల్చుతుండడం తెలిసిందే. ముఖ్యంగా తాబేలు నడకపై సామెతలు , కథలు కూడా ఉన్నాయి. అయితే ఈ వీడియో చూస్తే తాబేలు ఎదుట ఒక చేపను ఉంచారు. చేపను బాగా తేరిపార చూసిన తాబేలు మెరుపు వేగంతో పెళ్లి పెట్టుకొని ఆ చేపను గుటుక్కుమనిపించింది . కన్నుమూసి తెరిచేంతలా ఇదంతా సెకన్స్ లో జరిగిపోయింది. సో సామాజిక మధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవుతుంది.