aishwarya rai : అభిషేక్‌ ని వదిలి వెళ్లిపోయిన ఐశ్వర్య రాయ్..విదేశాల్లో సెటిల్ అవుతుందా !

రీసెంట్ గా ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తు ఐశ్వర్యరాయ్ కూతురుతో కలిసి ఒంటిరిగా విదేశాలకు వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.


Published Aug 01, 2024 10:35:46 AM
postImages/2024-08-01/1722525415_aish.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  ఇప్పుడు బాలీవుడ్ అంతా ఐశ్వర్యరాయ్ - అభిషేక్ బచ్చన్‌  విషయాలే . సోషల్ మీడియాలో ఐశ్వర్యను అన్ ఫాలో చేసేయడం. అనంత్ అంబానీ పెళ్లికి సింగిల్ గా రావడం కూడా విడాకులు తీసుకుంటున్నారని బాలీవుడ్ మీడియా గోలపెట్టేస్తుంది.


తాజాగా అభిషేక్ బచ్చన్ చేసిన ఓ పనితో వీరి విడాకులు ప్రస్తావన మరోసారి తెర మీదకు వచ్చింది.రీసెంట్ గా ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తు ఐశ్వర్యరాయ్ కూతురుతో కలిసి ఒంటిరిగా విదేశాలకు వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.


 ముంబై విమానాశ్రయంలో ఐశ్యర్య, ఆరాధ్య మాత్రమే కనిపించడం, అభిషేక్ బచ్చన్ లేకపోవడం మరోసారి ఈ జంట విడాకులు గురించి చర్చకు వచ్చింది. విదేశాలకు ట్రిప్ కు వెళ్తుందా ..లేక ఒంటరిగా ఎందుకు వెకేషన్ కు వెళ్తుందనేది సోషల్ మీడియా క్వశ్చన్. మొత్తానికి అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్యరాయ్ విడాకుల గురించి వార్త మరోసారి చర్చనీయాంశంగా మారింది.
 

newsline-whatsapp-channel
Tags : divorce airport mumbai aishwarya-rai

Related Articles