ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ప్రభావం వల్ల చిన్న పిల్లలకే ప్రతి ఒక్క విషయంలో అవగాహన వస్తుంది. అంతేకాదు ఈ టెక్నాలజీ వల్ల కొంతమంది పిల్లలు చనిపోతున్నారు. తల్లి, అక్క, చెల్లి, అనే బంధాన్ని
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ప్రభావం వల్ల చిన్న పిల్లలకే ప్రతి ఒక్క విషయంలో అవగాహన వస్తుంది. అంతేకాదు ఈ టెక్నాలజీ వల్ల కొంతమంది పిల్లలు చనిపోతున్నారు. తల్లి, అక్క, చెల్లి, అనే బంధాన్ని మర్చిపోయి వారితో కూడా ఎలాంటి పని చేయడానికి అయినా వెనకాడడం లేదు. అయితే ఇలా అందరూ ఉంటారని కాదు. సమాజంలో కొంతమంది పిల్లలు అలాగే తయారవుతున్నారు. దీనికి ప్రధాన కారణం తల్లిదండ్రుల పెంపకం. పిల్లలు పెరిగే కొద్దీ వారికి ఏవి అందించాలి, ఏవి అందించకూడదు ఎలాంటి విషయాల్లో మనం ప్రావీణ్యం తీసుకోవాలని విషయాన్ని తప్పనిసరిగా తల్లిదండ్రులు తెలుసుకోవాలి..
ఇందులో ముఖ్యంగా పిల్లాడికి స్నానం చేసే విషయంలో కూడా తల్లి కాస్త రెస్ట్రిక్షన్స్ పాటించాలి. మగ పిల్లాడికి తల్లి ఏ వయసు వరకు స్నానం చేయిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలకు స్నానాలు చేయిస్తూ ఉంటారు. అది కూడా ఒక వయసు దాటితే పిల్లలు తల్లిదండ్రులు స్నానం చేయిస్తే చేయరు. మగ పిల్లలకైతే మాక్సిమం 6 ఇయర్స్ వరకు తల్లి స్నానం చేయిస్తే సరిపోతుంది.
అక్కడి నుంచి వారు సొంతంగా చేసుకునే ఎబిలిటీ వస్తుంది. సిక్స్ ఇయర్స్ తర్వాత స్నానం ఎలా చేయాలి అనేది కేవలం సూచనలు మాత్రమే ఇవ్వాలట. ఒకవేళ ఆరేళ్ల తర్వాత కూడా పిల్లలకు స్నానం చేయించే పరిస్థితి వస్తే ఫాదర్ చేయిస్తే చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. ప్రస్తుత కాలంలో పిల్లలు చాలా షార్ప్ గా ఉంటున్నారు. బాడీ పార్ట్స్ గురించి కూడా తొందరగా తెలిసిపోతోంది. కాబట్టి ఎదిగే మగ పిల్లలకు తల్లి స్నానం చేయించకుండా తానే సొంతంగా చేసేలా సూచనలు ఇస్తే మంచిదని నిపుణులు అంటున్నారు.