Bigboss8: ఛీ.ఛీ..సోనియా అన్నా అంటూనే.. నిఖిల్ ప్రైవేట్ పార్ట్  మసాజ్.!

బిగ్ బాస్ ఇప్పటికే 7 సీజన్స్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసినటువంటి  ఈ షో 8వ సీజన్ కూడా అద్భుతంగా మొదలైంది.3 గొడవలు 6కొట్లాటలుగా సాగుతున్నటువంటి షో  మొదటి వారంలో బేబక్క అనే కంటెస్టెంట్  హౌస్ నుంచి బయటకు


Published Sep 13, 2024 10:04:46 AM
postImages/2024-09-13/1726202086_sonia.jpg

న్యూస్ లైన్ డెస్క్: బిగ్ బాస్ ఇప్పటికే 7 సీజన్స్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసినటువంటి  ఈ షో 8వ సీజన్ కూడా అద్భుతంగా మొదలైంది.3 గొడవలు 6కొట్లాటలుగా సాగుతున్నటువంటి షో  మొదటి వారంలో బేబక్క అనే కంటెస్టెంట్  హౌస్ నుంచి బయటకు వెళ్ళింది. ఇక రెండో వారం కూడా  పలు కొట్లాటల మధ్య 8 మంది నామినేట్ అయ్యారు. ఈ ప్రక్రియ నడిచేటప్పుడు చాలా గొడవలు జరిగాయి. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ లో చాలా వరకు లవ్ ట్రాక్ లు నడుస్తూ ఉంటాయి. పోయిన సీజన్  లో టైటిల్ విన్నర్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ ఎలాగైనా రతిక రోజ్ ను లవ్ లో దించాలని చాలా ట్రై చేశారు.

కానీ చివరికి అక్క అని పిలిచి  షాక్ ఇచ్చాడు.  ఇక రతిక రోజ్ ను యావర్ మాత్రం వన్ సైడ్ లవ్ గా చాలా ఊహించుకున్నాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పలేకపోయాడు.  అలా రకరకాలుగా లవ్ ట్రాకులు ప్రతి సీజన్ లో నడుస్తూ ఉంటాయి. ఈ సీజన్ లో కూడా  నిఖిల్ మరియు సోనియా మధ్య లవ్ ట్రాక్ మొదలైనట్టు గత వారం నుంచి కాస్త చూపిస్తున్నారు. ఈ విషయాన్ని విష్ణుప్రియ సోనియాను అడగగానే వారి మధ్య విపరీతమైనటువంటి రచ్చ సాగింది.  ఈ తరుణంలో సోనియా అడల్ట్ జోక్స్ వేయవద్దంటూ రచ్చ చేసింది.

అంతేకాదు లైవ్ గానే వారి మధ్య ఉన్నటువంటి బంధాన్ని చెప్పుకొచ్చింది. ఈ బిగ్ బాస్ హౌస్ లో  నాకు ఇద్దరు అన్నలు ఉన్నారని, అందులో వంట చేసి పెట్టేవాడు పెద్దోడు నిఖిల్ అని, చిన్నోడు పృద్వి అని చెప్పేసింది. ఇలా చెప్పగానే ఆ ఇద్దరి ముఖచిత్రాలు విపరీతంగా మారిపోయాయి.  అయితే తాజాగా నిఖిల్  ను, సోనియా నువ్వు ఒక లూజర్ నువ్వు ఏ టాస్క్ లో గెలవట్లేదు అంటూ డైరెక్ట్ గా అనేసరికి నిఖిల్ చాలా హర్ట్ అయిపోయి నెక్స్ట్ గేమ్ అద్భుతంగా ఆడి గెలిచాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య మాటలు కలిసాయి. ఇద్దరు చాలా క్లోజ్ అయిపోయారు. 

 ఇదే తరుణంలో నిఖిల్ మరియు సోనియా ఒక్క దగ్గర కూర్చుని మాట్లాడుతూ ఉండగా నిఖిల్ కాళ్లు తొడలు నిమురుకుంటు సోనియా కనిపించింది. ఆ వీడియో చూస్తే మాత్రం వారిద్దరి మధ్య అన్నాచెల్లెళ్ల బంధం లాగా అనిపించడం లేదని కొంతమంది నెటిజన్లు అంటున్నారు. ఇలా అన్నా అనుకుంటూనే నిఖిల్ ను మరో విధంగా సోనియా చూస్తుందని సోనియాకి ఇలాంటి బుద్ది ఏంటంటూ నేటిజన్స్ షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు. మరి చూడాలి వీరి మధ్య అన్నాచెల్లెళ్ల బంధంగానే కొనసాగుతుందా లేదంటే అది కాస్త లవ్ ట్రాక్ గా మారుతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagarjuna nikhil biggboss8 pallavi-prashanth vishnu-priya aakula-sonia prithvi-raj

Related Articles