Daaku Maharaaj: 'డాకు మ‌హారాజ్' నుంచి 'ద‌బిడి దిబిడి' పాట రిలీజ్ !

ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ఫ్యాన్స్ ను ఆకట్టుకోగా , ఈ మూడో చీర కూడా అదిరిపోయేలా ఉంది . ఈ పాటపై బాలయ్య జోడీగా ఊర్వశి రౌతే లా కనిపించింది.


Published Jan 02, 2025 08:06:00 PM
postImages/2025-01-02/1735828701_balaiah.jpg.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: బాబీ డైరక్షన్ లో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన డాకు మహారాజ్ లోని దబిడి దబిడి అంటూ సాగే పాటను మేకర్స విడుదల చేశారు.  ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ఫ్యాన్స్ ను ఆకట్టుకోగా , ఈ మూడో చీర కూడా అదిరిపోయేలా ఉంది . ఈ పాటపై బాలయ్య జోడీగా ఊర్వశి రౌతే లా కనిపించింది.


సాంగ్ లో ఇద్దరు కలిసి ఎనర్జిటిక్ స్టెప్పులు వేయడం కనిపించింది. మామూలుగా బాలయ్య పాటల్లో వేసే స్టెప్పులకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా విడుదలయిన లిరికల్ సాంగ్ లో కూడా అలాంటి స్టెప్పులు ఉన్నాయి. అలాగే ఊర్వశి రౌతేలా గ్రేస్ అయితే పాటకు ఎక్స్ ట్రా అందాన్ని యాడ్ చేసింది. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu balakrishna movie-news urvasi-rowtela

Related Articles